651
#Jalsa Bookings opened in few theatres, Grab ur tickets using the below link directly on Book my show.
#Jalsa4K
#JalsaOnSep01st
in.bookmyshow.com/buytickets/jal…
652
📣
Starting from today, until the end of Sep 2nd, we request everyone to donate @JanaSenaParty and post the screenshot using the hashtag:
👉 #MyJANASENA_MyContribution
Donation Link - janasenaparty.org/donations
Indians can now easily donate via PhonePe/GPay/PayTM - 7288040505
653
Requesting AP Women Commission to probe into this issue and do justice to the woman
@padma_vasireddy garu, Please look into this and take necessary action swiftly
654
'Kalyan ochada, Kalyan ochada..'
One thing that remained constant over the years..😅
#PKforSundar
Watch Live: youtu.be/7D1RNkn0ae8
655
15 mins to go... @ahavideoIN
#PawanKalyanOnUnstoppable
656
స్వాతంత్ర్యం వచ్చి 75 సం.లు పూర్తయినా, ప్రభుత్వాలు మారుతున్నా సరే మంచినీటి సదుపాయం, అంగన్వాడీ కేంద్రం, రోడ్డు, వైద్యం లాంటి కనీస మౌలిక సదుపాయాలు లేక అరకు వ్యాలీ ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు
657
నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో వుంటుందా?
యువతా, రా కదలి రా.. జనసేనాని సమక్షంలో నీ గళం వినిపించేందుకు కదిలి రా..
మీ పేరు, వివరాలు నమోదు చేసుకునేందుకు నేడే ఆఖరి రోజు
Phone: 08069932222
Email: vrwithjspk@janasenaparty.org
658
జనసైనికుల నినాదాలతో మారుమోగుతున్న విజయవాడ ఆటోనగర్ గేటు 🔥🔥
మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న వారాహి యాత్ర
#JSP10thFormationDayMeet
659
పదవిలో ఉంటే పని చేయాలని లేదు అని వైసీపీ నిరూపిస్తుంది
పని చేయడానికి పదవే అవసరంలేదు అని జనసేన నిరూపిస్తుంది
#JanaVaaniJanaSenaBharosa
660
#JanaSenaForVizag
"ఏంటో ఈ పాలన" song 👌👏👏 MUST WATCH.
Watch full song here : youtu.be/iraEED8cKPU
twitter.com/BhagathChegu/s…
661
#Jalsa4KCelebrations & Janasenani Bday Celebrations @ Razole.
#HBDJanasenaniPawanKalyan
662
జనమే తన బలమై, ప్రభంజనమై కదులుతున్న జనసేనాని @PawanKalyan 🔥
#JSP10thFormationDayMeet
663
నందిగామ నియోజకవర్గం కంచికచర్ల మండలం కేసర గ్రామంలో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న కృష్ణాజిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు @BandreddiRam గారు.
#HappyBirthdayPawanKalyan
664
665
'NRI JanaSena UK' is all set to celebrate the formation day of @JanaSenaParty on 18th March.
Venue: KT Paul Hall, YMCA Indian Student Hostel, 41 Fitzroy Square, W1T 6AQ, United Kingdom
Date: 18-03-2023
Time: 2PM-6PM
Reach out to @JANASENA_UK @Naga_namana
666
667
ఏమయ్యా అమరూ @gudivadaamar ..
పెట్టుబడుల్లో దేశంలో టాప్ 10 లో కూడా లేదు మన రాష్ట్రం..
నీ శాఖ ఏంటో మరిచిపోయి నీ పదవీ కాలమంతా రికార్డింగు డాన్సులు, పదవి కాపాడుకోవడం కోసం పిచ్చి కుక్కలా కళ్యాణ్ గారి మీద మొరుగుతూనే వుండు, అనకాపల్లి ప్రజలు నిన్ను చెప్పుతో కొట్టే రోజు దగ్గరలోనే వుంది
669
Jayamu, Jayamu, Jayamu..
Election Battle Song #JayahoVarahi will be launched this evening. Stay tuned🔥✊ twitter.com/JanaSenaParty/…
670
జీవో నం.1 వైసీపీకి వర్తించదా..?
మీకో చట్టం.. మాకో చట్టమా..? @ysjagan
671
ఒకటి రెండు రేప్ లకు ఎందుకు హడావిడి చేస్తున్నారు అంటూ రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచారాలను, మహిళల పై అఘాయిత్యాలను తేలిగ్గా కొట్టిపారేసిన అధికార పార్టీ శ్రీమతి రోజా గారి వ్యాఖల పై ఏమి చర్యలు తీసుకున్నారు ఏపీ మహిళా కమిషన్? మొద్దు నిద్రపోతున్నారా?
#APWomenCommissionExposed
672
ఎన్నికల ముందు CPS రద్దు నుండి మద్యపాన నిషేధం వరకు ఎన్నో ఫేక్ హామీలు ఇచ్చి ఇప్పుడు చేయలేక చేతులెత్తేశారు
ఫేక్ మ్యానిఫెస్టో రూపకల్పన చేయడంలో దిట్ట సీబీఐ దత్తపుత్రుడు
#YCPFakeBrathuku
673
దొంగ నోట్ల దందాలో వైసీపీ నేత రజినీ ని అరెస్టు చేసిన పోలీసులు
పెన్షన్ల పంపిణీలో దొంగ నోట్లు దొరికిన సంఘటనలు చూశాం. సొంత పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా పెట్టుకుని దొంగ నోట్ల దందా నిర్వహిస్తున్న @YSRCParty !? twitter.com/NewsMeter_In/s…
674
#PawanKalyanOnAHA & "BAAP OF ALL EPISODES" trending in INDIA trends. 💥🎇
@PawanKalyan @ahavideoIN twitter.com/TrendPSPK/stat…
675
జనసేన ఉన్నతమైన ఆశయాలను, విలువలను పకృతితో పోల్చుతూ నిరంతరం ప్రజలకు అండగా వుండే జనసైనికుల జనసేనగా - "సేన సేన సేన జనసైనికులందరి సేన” అనే జనసేన పాట.
👉 youtu.be/kQxZzzjwTM0
A great effort by the team 👏
@PawanKalyan
#HBDJanaSenaniPawanKalyan