Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(いいね順)

627
Still at No.1 with 120K+ tweets 🔥 #APNeedsPawanKalyan
628
.@RojaSelvamaniRK గారు, టూరిజం మంత్రి అంటే పదవిని అడ్డుపెట్టుకుని మంత్రి హోదాలో ప్రజల సొమ్ముతో మీరు టూర్లు వేయడం కాదు, రాష్ట్రాన్ని టూరిజం రంగంలో ముందుంచుడం.. మెగా ఫ్యామిలీ మీద నోరేసుకుని పడే శ్రద్ధలో కొంచెమైనా మీ మంత్రిత్వ శాఖ మీద ఎంతో మేలు జరుగుతుంది
629
JanaSena Chief Sri @PawanKalyan pressmeet in few minutes #JanaSenaForVizag youtu.be/L2vGfvL9-RE
630
Cake cutting @ Tulasi theatre, Bangalore. #HBDJanasenaniPawanKalyan
631
10 mins to go... Stay tuned to @HHVMFilm @MegaSuryaProd
632
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తోడుగా వుండి భరోసానిస్తూ ఇప్పటి వరకు ఏడు విడతల్లో 650 కుటుంబాలకు 6,50,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు #JanaSenaRythuBharosaYatra
633
రాష్ట్రం అప్పుల్లో ప్రజలు ఆందోళనలో యువత నైరాశ్యంలో ప్రతిపక్షాలు నిరసనల్లో మంత్రులు బూతుల ప్రేస్మీట్లలో ఎమ్మేల్యేలు దందాల్లో సీఎం రాజకీయాలల్లో ఎవడి గోడూ పట్టని ఈ వైసీపీ టీడీపీ దగాకోరులకు ప్రజాలెందుకు గొడుగు పట్టాలి ?
634
Mr. Jawahar Reddy is now appointed as CS under Jagan Reddy government! twitter.com/ChhBong/status…
635
థానోస్ ఆరు రత్నాలు దోచేస్తే, ఆంధ్ర థానోస్ వై యస్ బటన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో రాష్ట్రాన్నే దోచేస్తున్నాడు #AndhraThanosJaganReddy
636
#Jalsa4K Special shows CREATED SENSATION RECORD IN HYDERABAD CITY WITH 94 HOUSEFULL SHOWS. HYDERABAD KAA SHAHENSHAH🤙💪🔥😎
637
విశాఖను, ఉత్తరాంధ్రను దోచుకోవడం తప్ప అక్కడి కార్మికుల భద్రత పట్టదా? ప్రజల ప్రాణాలకు విలువ లేదా? పరిశ్రమల్లో తరచుగా అనేక ప్రమాదాలు సంభవిస్తున్నా జనసేనాని శ్రీ @PawanKalyan గారు కోరినట్టు Industrial Safety Audit చేపట్టడానికి ఎందుకు వెనకాడుతున్నారు? మొద్దు నిద్ర వీడు @ysjagan twitter.com/JanaSenaParty/…
638
కులం చూడం - మతం చూడం అంటూ కాకమ్మ కబుర్లు చెప్పి, వ్యవస్థలన్నింటికీ ఒక సామాజిక వర్గంతో నింపేస్తున్న థానోస్ ప్రభుత్వం
639
Interaction with @GadeTweets garu (Guntur Dist President, @JanaSenaParty ) Date : 06-11-2022 Time : 07:00 pm Stay tuned to @JSP_Guntur Set a reminder for my upcoming Space! twitter.com/i/spaces/1BdxY…
640
Vuyyuru waiting for JanaSenani #JSP10thFormationDayMeet
641
విశాఖలో వైసీపీ నేతల భూకబ్జాలు వెలుగులోకి తెచ్చి, భూ ఆక్రమణదారుల పై పోరాటం చేస్తున్న జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు @PlvnYadav @JanaSenaParty twitter.com/VizagNewsman/s…
642
#MiladUnNabi wishes to all Muslim brothers and sisters.
643
#EidMubarak to all our Muslim brothers and sisters 🫂
644
జగన్ భజన మండలి సూక్తి ముక్తావళి... 🙉
645
#Jalsa & #Thammudu on top in Popular/Trending searches in @bookmyshow. 🔥🔥 POWER MANIA @PawanKalyan
646
Thank you @bkrsatish garu for putting efforts in unifying everyone from Production House, Fans, Distributors and Theatre Exhibitors to bring us all the #Jalsa4KCelebrations. This wouldn't have been possible without your active contribution.
647
వారాహి కి, జనసేనాని కి దారిపొడవునా బ్రహ్మరథం పడుతున్న అశేష జనవాహిని వారాహి వాహనం వెనుక కదిలివస్తున్న లక్షలాది మంది కొద్దిసేపటి క్రింద దావులూరు టోల్ గేట్ దాటిన వారాహి #JSP10thFormationDayMeet
648
Watch out the POWERful version of Toofan Song ft @PawanKalyan 💥💥 #PowerToofan by @KarnatakaPSPKFC Yt link :-youtu.be/GvY9eiQo4FE
649
కళ్లు నెత్తికెక్కి మాట్లాడుతున్న జోగి కి నీలిపూడి గ్రామ ప్రజలు బుద్ధిచెప్పిన మాదిరి పెడన నియోజకవర్గ ప్రజలు కూడా వచ్చే ఎన్నికల్లో బుద్ధిచెప్పడం ఖాయం ఎక్కువ ఎగరకు జోగి, తొందరలోనే బొక్కబోర్లా పడతావ్ @JogiRameshYSRCP #JanaSenawithIppatam
650
చారిత్రక కలయిక భీమ్ సైనిక్, కొవ్వూరు నియోజకవర్గంలో మార్చి 26 2023వ తేదీన బహుజన ఐక్య రాజ్యాధికార సదస్సు ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ, ఓ బిసి, కాపు, బహుజన ఐక్యతతో సమ సమాజం నిర్మిద్దాం - జనసేన నాయకులు, భీమ్-సైనిక్ స్థాపకులు శ్రీ @SheethalJSP గారు.