101
పుంగనూరులో @JanaSenaParty నుండి MLA గా పోటీచేసిన రామచంద్రయాదవ్ గారి ఇంటి పైన @YSRCParty నాయకుల దాడి చేసి ఇంటిని ధ్వంసం చేశారు.
@APPOLICE100 ఏం చేస్తున్నారు అసలు ? ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా ఆంధ్ర ప్రదేశ్ లో ?
102
సింహం
సింగిల్ గా రా
ఏం మాట్లాడుతున్నారు ?
మహామేత సింహం కాదా ? మరి అతనికి పుట్టిన ఈడు ఎంటి ?
#APNeedsPawanKalyan
103
ఆంధ్రప్రదేశ్ పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని చెప్పిన వ్యక్తి కోసం పని చేస్తూ మీ మీద అపారమైన గౌరవం ఉన్న నాలాంటి వారిని ఇబ్బంది పెడుతున్నారు - @PawanKalyan
104
105
పంట పొలాల మధ్యలో రైతుల అనుమతి లేకుండా గ్యాస్ లైన్ పైపుల కోసం చేతికందిన పంట అని చూడకుండా దౌర్జన్యంగా చేస్తున్న ఘటన. మండల స్థాయి నాయకులు జిల్లా స్థాయి నాయకులు మండల అధికారులు రైతుల తరుపున నిలబడాలిగా ప్రార్థిస్తున్నాము. ఇది నిజంగా దారుణం
106
జనసేన అధినేత @PawanKalyan గారు ఇచ్చిన 50L రూపాయలు వైఎస్సార్ కళ్యాణ మండపం కి ఇవ్వమని అడిగారు అంట వైసీపీ వాళ్ళు... సిగ్గులేని బ్రతుకులు
107
Arey ee movie ki @anirudhofficial ni set cheste untaadi ra chaari 🔥🔥🔥
#FireStormIsComing
108
.@PawanKalyan ❤️
109
రెచ్చగొడితే రెచ్చిపోయి గొడవ చేస్తాం అనుకున్నారు. లోపల వేసెద్ధాం అనుకున్నారు. కానీ నేను రాష్ట్ర శ్రేయస్సు కోరుకునే వాడిని గొడవలు ఎందుకు చేస్తాను - @PawanKalyan గారు
#YCPCriminalPolitics
110
విజయనగరం జిల్లా జనసేన పార్టీ ఎంపీ అభ్యర్థి ముక్క శ్రీను గారి ఇంటిపై దాడి. ఒకేసారిగా 50 మంది గుర్తుతెలియని వ్యక్తులు చొరబడి ఇంట్లో వస్తువులను ధ్వంసం చేస్తున్నారు.
#SaveAPfromYSRCP #RowdyRajyam
#APNeedsPawanKalyan
111
#Varasudu will achieve Highest DAY 1 in Vijay's career 👍
112
Difference between the two IT ministers... One from TG (@ktrtrs ) and other from our AP (@gudivadaamar)
అందరూ IT ఉద్యోగాలపై మోజు పడి..,
సొంత ఊరు- తల్లితండ్రులను వదిలేసి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతే.., నిత్యావసర వృత్తులు ఎవరు చేస్తారు? - @gudivadaamar
113
ఎంపీ హోదాలో ఉంటూ అసభ్యకరమైన వీడియో కాల్‌లో దొరికిపోతే నైతిక బాధ్యత మర్చిపోయిన ఆ ఎంపీని వెనకేసుకొస్తుంది వైసీపీ ప్రభుత్వం.
ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ?
#APWomenCommissionExposed
114
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో విజయవాడ నగరంలో 23 ఏళ్ల దళిత యువతిపై సామూహిక అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? ఏం చేసింది ?
#APWomenCommissionExposed
115
నిన్ననే కదరా ఎంతమంది వస్తారో రండి చూసుకుందాం అన్నారు
ఈరోజు మళ్ళీ సింగిల్ గా రండి ప్యాకేజీ స్టార్ అని అనము అని అడుక్కుంటున్నారు. వైసీపీ లో క్రిమినల్ హాసన్ లు ఎక్కువైపోయారు 🤣
#APNeedsPawanKalyan
@JanaSenaParty | @PawanKalyan
116
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం - @PawanKalyan
117
గెలిచినా ఓడినా నేను మీతోనే ఉంటా - @PawanKalyan
మీరు గెలిపించకపోతే ఇదే నా చివరి ఎన్నికలు - @ncbn
The Difference..!
118
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥
119
నిజంగా జగన్ చేసే పనులు తెలియక వైసీపీ కి సపోర్ట్ చేసినోళ్లు అంటే పర్లేదు వాళ్ళకి అర్థం అయ్యేట్టు చెప్పచ్చు. కానీ అన్ని తెలిసి కూడా కాస్ట్ చూసో.. పలుకబడి చూసో.. ఒకడికే సపోర్ట్ చేయడం అలవాటు అయిపోయో వైసీపీ కి ఓటు వేసేవాళ్ళ తోనే అసలైన బాధ 🙏
@PawanKalyan | @JanasenParty
120
మా విజయనగరం సందుల్లో కూడా 120 ఫీట్ రోడ్డు వస్తాది అనమాట... వెయిటింగ్ @ysjagan రెడ్డి ...!
121
వారాహి అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో కానీ జనాల్లో బాగా మాట్లాడుకుంటున్నారు వారాహి యాత్ర గురించి. యాత్ర మొదలు పెడితే ఈక్వేషన్స్ మారుతాయి.
@JanaSenaParty | @PawanKalyan
122
Sandeep Reddy vanga tho debut plan chey @KChiruTweets Anna 🙏
#AkiraNandan
123
రేపు ప్రత్యేక విమానంలో విశాఖ కు @PawanKalyan 👍
మోడీ ని కలవనున్న కళ్యాణ్ ?
124
వైసీపీ నుండి గెలిచిన 150మంది చెయ్యలేని సహాయాన్ని ఒక్క @PawanKalyan గారు చేసి చూపుతున్నారు పదవిలో లేకపోయినా... నాయకత్వం అంటే అది - @RayapatiAruna
125
పవన్ రావాలి - పాలన మారాలి ✊
#WeAreWithJSPK