Waiting for #Thunivu first single 🤟
ఎదుటివారిని ఎలా గౌరవించి మాట్లాడాలో మా జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని చూసి నేర్చుకోండి తానోస్ @ysjagan రెడ్డి..!
జనసేన అధినేత @PawanKalyan గారి కాటౌట్ చూసి భయపడే పరిస్థితిలో వైసీపీ ..!
వైసీపీ ఎమ్మెల్యే లకు... మేము బలంగా ఎదుర్కొంటాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము పారిపోయే వ్యక్తుల కాదు. నోరు జారే ప్రతి వైసీపీ ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. - @PawanKalyan
రెండు మంచి క్వెషన్స్ అడిగారు దానికే సమాధానం ఉండదు అనుకునేలోపు చివరగా అడిగినది అయితే 😂 లాస్ట్ టైం టీడీపీ లో ఉన్నట్టు ఉన్నారు.. వైసీపీ అధికారం లోకి వచ్చేసరికి వైసీపీ లోకి వచ్చేశారు. మీ పని బావుంది సార్... జంపింగ్ జపంగ్ అంట 🥱
ఊరికి వెళ్ళే రోడ్డు వెయ్యడు కానీ ఊర్లో 120 ఫీట్ రోడ్డు వేస్తాడు అంట 🙄🙏 #SaveAPfromYSRCP @PawanKalyan | @JanaSenaParty
అవినాష్ రెడ్డి మా తండ్రిని చంపాడు అని అనుమానిస్తున్నా అని, జగన్ భార్య భారతి నన్ను దూరం పెట్టింది - వివేక కుమార్తె సునీత
HHVM tarwata PK - Harish - Mathri PK - Sujeeth - DVV Three straight films 😅😍
OTT episode ki special screening entra 🔥 Nuv trend setter @PawanKalyan Anna 🙏
Vella fans evaru connect avvaledu... Oka batch matrame edustundi chiru meeda... Why ? twitter.com/naveeneliza/st…
ప్రజలకు జరుగుతున్న అన్యాయంపై పోరాటం చేద్దామంటే బీజేపీ రోడ్ మ్యాప్ ఇవ్వడం లేదు... అందుకే నా వ్యూహం మార్చుకున్నా. మోదీపై గౌరవం ఉంది కానీ ఊడిగం చేయను - @PawanKalyan
ఇంకోసారి వైసీపీ నాయకులు ప్యాకేజీ అంటే చెప్పు తీసుకుని కొడతా నా కొడకల్లారా - JanaSena Chief Sri @PawanKalyan 🔥
జూన్ 2021లో సీఎం నివసిస్తున్న తాడేపల్లి దెగ్గరలో మహిళపై అత్యాచారం జరిగింది. ఈ ఘటనకు పాల్పడ్డవారిలో ఒక వ్యక్తి ఇప్పటికీ దొరకలేదు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
రెండు మూడు అత్యాచారాలు జరుగుతూ ఉంటాయి, వాటికే గోల చేయాలా అంటూ ఎదురు ప్రశ్న వేస్తారు మరో మహిళా మంత్రి గారు. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
"Nakunna kasta judgement, anubhavm tho cheptunna bulganin garu pedda music director avutaru" - @PawanKalyan about #Baby Music Director Vijay Bulganin
దుగ్గిరాల మండలం తుమ్మపూడి గ్రామంలో 32 ఏళ్ల మహిళ ఇంట్లో అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ? #APWomenCommissionExposed
సిగ్గుండాలి ఇంకా జగన్ కి సపోర్ట్ చేస్తున్నోళ్ళకి
సంస్కారం మెండుగా తెలిసిన వ్యక్తి @PawanKalyan గారు..!
2024 లో వైసీపీ రావడం లేదు... రానివ్వను - @PawanKalyan 🔥
నీకు దండం పెడతాం @ysjagan రెడ్డి... ఏంటి మీ బాధ అసలు 🙄🙏
జనసేన లోకి వచ్చిన వైజాగ్ వైసీపీ కార్పొరేటర్ 👍
మే 2022లో సీఎం సొంత జిల్లా కడప ప్రొద్దుటూరులో దళిత మైనర్ బాలికపై సుమారు ఏడాది పాటు అత్యాచారం జరిగింది. ఏపీ మహిళా కమిషన్ ఎక్కడ ? #APWomenCommissionExposed