Team Power Sena(@TeamPowerSena)さんの人気ツイート(古い順)

801
నేను నిజాయతీగా ప్రజల కోసం వచ్చాను. ఎంత దూరమైనా వెళ్తాను గాని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పోలీసులకి చెప్పిన @PawanKalyan గారు !🙏 - @mnadendla
802
ఉత్తరాంధ్ర టూర్ మూడు నెలల క్రితమే ఖరారు అయ్యింది :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
803
దోపిడి చేసే వాళ్ళకి కొమ్ము కాయండి ప్రజా సమస్యలను భుజాలమీదే మోసే వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టండి ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
804
రాజు వచ్చిన ప్రతిసారి రాజధాని మారాలా ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
805
పోలీసులపై నమ్మకం లేదు అని చెప్పిన వ్యక్తి కింద పోలీసు యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
806
అధికారంలో ఉండి మీరు గర్జించేది ఏంటయ్యా ?? కడుపు మాడిన వాడు గర్జిస్తారు ..మీరెందుకు చేస్తున్నారు :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
807
ర్యాలీతో సంబంధంలేని 100 మంది మా నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
808
నేర చరిత్రలు ఉన్న వారిని ఎన్నుకుంటే వచ్చే సమస్యలే ఇవన్నీ :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
809
జనవాణి కార్యక్రమం మా నాయకులు లేకుండా జరిపేది లేదు.. బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి తదుపరి కార్యాచరణ సమీక్షించి ప్రకటిస్తాం :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
810
వైసీపీ చేసే అక్రమాలు చూడడానికి నా జీవితకాలం సరిపోదు .. అన్ని ఉన్నాయి అవి :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
811
వైసీపీ గుండా గాళ్ళకి ఒకటే చెప్పేది ..🔥 #JanasenaForVizag
812
మా నాయకులు బయటకు వచ్చాకే జనవాని కార్యక్రమం జరుగుతంది. అప్పుడు వరకు మెము వెయిట్ చేస్తాం! - శ్రీ @PawanKalyan గారు
813
. @YSRCParty strategy in the words of Kiran Royal gaaru !!
814
counter statements to Buuthu Nani and Artist Roja 💥
815
జనవాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను జనసేన పార్టీ దృష్టికి తీసుకు వచ్చేందుకు కడలివచ్చిన దివ్యంగులు. #JanaVaniJanaSenaBharosa
816
జనసేన - జనవాణి కార్యక్రమనికే పంచలు తడుపుకుంటే బస్సు యాత్ర మొదలు పెడితే మీ బ్రతుకులు , జాతకాలు ఏమవుతుంది @ysjagan @YSRCParty
817
బొడ్డు కోసి పేరు పెట్టారు ఏంట్రా మీరు @YSRCParty #JanaVaniJanaSenaBharosa
818
819
అరచేత్తో సూర్యుడిని అడ్డుకోవాలని చూడడం మీ అవివేకం @YSRCParty #YCPCriminalPolitics
820
విశాఖపట్నం ఎయిర్ పోర్టులో జరిగిన ఉదంతంలో పోలీసుల నిర్లక్ష్యం ఉంది :- బొత్స సత్యనారాయణ మరి కళ్యాణ్ కి ఎందుకు నోటీసులు ఇచ్చారురా తింగరి సన్నాసుల్లారా
821
పవన్ కళ్యాణ్ విషయంలో ఇంత బాగా పని చేసే పోలీస్ వ్యవస్థ సరిగ్గా మూడు సంవత్సరాల క్రితం నిన్న గొడవలు జరిగిన అదే ఎయిర్ పోర్టులో కోడి కత్తి డ్రామా జరిగింది.. మరి హా నిందితుడు శ్రీను సంగతి ఏంటి .. ఇప్పుడు అతను ఎక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు ?? @APPOLICE100 #YCPCriminalPolitics
822
మీ వ్యవస్థ మీద నమ్మకం లేదు అని చీ కొట్టిన వాడికి ఊడిగం చేస్తున్నారు మీరు 👏👏 బ్రతుకులు బాగుపడ్డట్టే మీవి మీరు ప్రజా పక్షాన నిలబడాలి కానీ అధికార పక్షాన కాదు #YCPCriminalPolitics
823
@PawanKalyan 4 PM varaku Time iste Exact 4 PM ki video vesava anna 😂🤣
824
Thanos Reddy 💦💦 @ysjagan #YCPCriminalPolitics