777
778
That Look 👀👀
#PawankalyanInVizag
#JanaSenaForVizag
780
Few More Pics From Rally 📸📸
#PawanKalyanInVizag
#JanasenaForVizag
781
Kalyan joliki ranantha varake edina 🤙
782
Beach road And Media under Police Control
Dont go to Novotel Hotel .. Keep Calm and wait
And dont trust Forward messages 👍
783
నువ్వు తింగరోడివి కాదు అనుకుంటున్న @ysjagan
784
దమ్ముంటే టచ్ చెయ్యిరా @ysjagan
786
కళ్యాణ్ గారిని అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేస్తున్నారో ప్రభుత్వం సమాధానం ఇవ్వాలి
787
జనసేన - జనవానికి కార్యక్రమానికి వస్తున్న అశేష ఆదరణ చూసి ఓర్వలేని ఈ ధగాకోరు ప్రభుత్వం జనసేన పార్టీ నాయకులని అక్రమంగా అరెస్టులు చేస్తుంది
788
మా తరం వాళ్ళు తుగ్లక్ పాలనని చూడలేదు సార్... @ysjagan మీరు అదెలా ఉంటుందో చూపించేస్తున్నారు 👍👍
789
ఏదేమైనా రేపు జనసేన - జనవాణి కార్యక్రమం నిర్వహిస్తాం...
790
ఎంత దోచుకున్నారురా ? ఇంత భయపడుతున్నారు 🙄🙄
791
Situation under control, Police movement is also reduced now
Dont Panic 👍
792
సామాన్యుడి గళం వినిపించేలా, @YSRCParty దోపిడీలను నిలదీసేలా, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా నేడు విశాఖలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు నిర్వహించనున్న జనవాణి కార్యక్రమం.
#JanaVaniJanaSenaBharosa
793
JANAVANI Program will be conducted as per the schedule.
No change in it, and please co-operate to succeed the program.
#JanaVaniJanaSenaBharosa
794
జనవాణి జరిగితే ఎవరికి నష్టం ??
ఎందుకు ఇంతలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ??
795
reminding the fact !!
796
సభస్థలికి ర్యాలీగా వెళ్లొద్దు అని @PawanKalyan గారిని కోరిన పోలీసులు
అంగీకరించని పవన్ కళ్యాణ్ 🔥
కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్
797
Let us all take time and appreciate each and every last one of our Janasainikhs, activists and leaders for being a force for our LEADER @PawanKalyan gaaru !
Thank you all from Team Power Sena ❤️🙏
798
మరికాసేపట్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ !!
#JanaVaniJanaSenaBharosa
#JanaSenaForVizag
799
ఎక్కడా మాకు పోలీసుల సహాయ , సహకారాలు మాకు అందలేదు :- @mnadendla గారు
800
మా పార్టీ కార్యక్రమాలు ఎలా జరపాలో వైసీపీ వాళ్ళ మాకు చెప్పేది ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
#JanasenaForVizag