Team Power Sena(@TeamPowerSena)さんの人気ツイート(新しい順)

701
. @YSRCParty strategy in the words of Kiran Royal gaaru !!
702
మా నాయకులు బయటకు వచ్చాకే జనవాని కార్యక్రమం జరుగుతంది. అప్పుడు వరకు మెము వెయిట్ చేస్తాం! - శ్రీ @PawanKalyan గారు
703
వైసీపీ గుండా గాళ్ళకి ఒకటే చెప్పేది ..🔥 #JanasenaForVizag
704
వైసీపీ చేసే అక్రమాలు చూడడానికి నా జీవితకాలం సరిపోదు .. అన్ని ఉన్నాయి అవి :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
705
జనవాణి కార్యక్రమం మా నాయకులు లేకుండా జరిపేది లేదు.. బేషరతుగా వాళ్ళని విడుదల చేయాలి తదుపరి కార్యాచరణ సమీక్షించి ప్రకటిస్తాం :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
706
నేర చరిత్రలు ఉన్న వారిని ఎన్నుకుంటే వచ్చే సమస్యలే ఇవన్నీ :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
707
ర్యాలీతో సంబంధంలేని 100 మంది మా నాయకులని అక్రమంగా అరెస్ట్ చేసింది ఈ వైసీపీ ప్రభుత్వం :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
708
అధికారంలో ఉండి మీరు గర్జించేది ఏంటయ్యా ?? కడుపు మాడిన వాడు గర్జిస్తారు ..మీరెందుకు చేస్తున్నారు :- జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
709
పోలీసులపై నమ్మకం లేదు అని చెప్పిన వ్యక్తి కింద పోలీసు యంత్రాంగం మొత్తం పనిచేస్తుంది :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
710
రాజు వచ్చిన ప్రతిసారి రాజధాని మారాలా ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
711
దోపిడి చేసే వాళ్ళకి కొమ్ము కాయండి ప్రజా సమస్యలను భుజాలమీదే మోసే వాళ్ళని ఇలా ఇబ్బంది పెట్టండి ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
712
ఉత్తరాంధ్ర టూర్ మూడు నెలల క్రితమే ఖరారు అయ్యింది :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
713
నేను నిజాయతీగా ప్రజల కోసం వచ్చాను. ఎంత దూరమైనా వెళ్తాను గాని వెనకడుగు వేసే ప్రసక్తే లేదని పోలీసులకి చెప్పిన @PawanKalyan గారు !🙏 - @mnadendla
714
మా పార్టీ కార్యక్రమాలు ఎలా జరపాలో వైసీపీ వాళ్ళ మాకు చెప్పేది ?? :- జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు #JanasenaForVizag
715
ఎక్కడా మాకు పోలీసుల సహాయ , సహకారాలు మాకు అందలేదు :- @mnadendla గారు
716
మరికాసేపట్లో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్ !! #JanaVaniJanaSenaBharosa #JanaSenaForVizag
717
Let us all take time and appreciate each and every last one of our Janasainikhs, activists and leaders for being a force for our LEADER @PawanKalyan gaaru ! Thank you all from Team Power Sena ❤️🙏
718
సభస్థలికి ర్యాలీగా వెళ్లొద్దు అని @PawanKalyan గారిని కోరిన పోలీసులు అంగీకరించని పవన్ కళ్యాణ్ 🔥 కాసేపట్లో పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్
719
reminding the fact !!
720
జనవాణి జరిగితే ఎవరికి నష్టం ?? ఎందుకు ఇంతలా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు ??
721
JANAVANI Program will be conducted as per the schedule. No change in it, and please co-operate to succeed the program. #JanaVaniJanaSenaBharosa
722
సామాన్యుడి గళం వినిపించేలా, @YSRCParty దోపిడీలను నిలదీసేలా, ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లేలా నేడు విశాఖలో @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు నిర్వహించనున్న జనవాణి కార్యక్రమం. #JanaVaniJanaSenaBharosa
723
Situation under control, Police movement is also reduced now Dont Panic 👍
724
ఎంత దోచుకున్నారురా ? ఇంత భయపడుతున్నారు 🙄🙄
725
ఏదేమైనా రేపు జనసేన - జనవాణి కార్యక్రమం నిర్వహిస్తాం...