Team Power Sena(@TeamPowerSena)さんの人気ツイート(新しい順)

651
ఆంధ్రాలో జనసేన జండా ఎగరేద్దాం 🔥
652
వైజాగ్ స్టీల్ ప్లాంట్ సంఘాల నాయకులకి సభా ముఖంగా చెప్తున్నాం.. మీరు నిలబతాం అంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగకుండా మెము చుస్కుంటాం.. మీరు బయటకు రావాలి !! - అధినేత @PawanKalyan గారు
653
నా సేన కోసం నా వంతు కి వచ్చిన విరాళాలు ₹4,32,19,795 /- 🔥
654
కొడకల్లారా ఎంత మంది వస్తారో రండిరా 🔥🥵
655
పాపం నోట్లో వేలు పెడితే కొరకడం కూడా రాదు ఈ వైసీపీ వాళ్ళకి 😂💥 ఇప్పుడు అరగంట పాలేరు దీనికి వ్యతిరేకించవలసిందిగా మనవి 🙂
656
657
658
High High High 🔥🔥🔥🔥🔥
659
...'@PawanKalyan మీద ఎవరైనా చెయ్ వెయ్యాలి అంటే నా డెడ్ బాడీ మీద నుండి తీసుకువెళ్లండి -@NagaBabuOffl 🙏
660
ముఖ్యమంత్రి గారి కోసం ఒక చక్కటి RETURN GIFT సిద్దం చెయ్యమని కళ్యాణ్ గారు చెప్పారు.. రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సిద్దమేనా మీరందరూ 😜🔥 -@mnadendla గారు
661
జనసెన పార్టీ నిర్మాణం అయ్యింది నీతి, నిజాయితీ, నిబ్బడత, మానవత్వం లాంటి పునాదుల మీద.. అలానే పవన్ కళ్యాణ్ గారి లాంటి గొప్ప నాయకుడి ఆశయాల మీద నిర్మించబడింది!! - @NagaBabuOffl గారు
663
అధికారంలో లేనప్పుడు ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట మాట్లాడే @YSRCParty నాయకుల్లాంటి దిగజారుడుతనం జనసేనకు లేదు - @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు..
664
పావురాల గుట్ట ఒక పథకమన్నావు...నమ్మేశాం అన్యాయంగా జైల్లో పెట్టారన్నావు...నమ్మేశాం కోడి కత్తి కుట్రా అంటే.. నమ్మేశాం బాత్రూం. బాబాయి. గుండే పోటు అంటే నమ్మేశామ్ అందుకే పెద్దలు అంటారు.. "ఒక మనిషి ఎలాంటి వాడో తెలుసుకోవాలి అంటే అతనికి అధికారం ఇచ్చి చూడాలి" అని.. మళ్ళీ మోసపోము జలగా..
665
❤️‍🔥❤️‍🔥
666
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మంగళవారం ( 18-10-22) ఉదయం 11 గం.కు మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. #JanaSena #Pawanakalyan
667
Who Did This 🤣🤣😂😂😂
668
. @PawanKalyan అన్నయ 😍❤️
669
dead 😂🤣
670
Kalyan 🤣🤣
671
నా సినిమాలు వచ్చినప్పుడే మీకు ప్రజలకి ఎంటర్టైన్మెంట్ అందుబాటులో ఉండాలి అనిపిస్తుంది.. నా పుట్టిన రోజు వచ్చినప్పుడే ఒకేసారి Environmentalist అయిపోయి ప్లాస్టిక్ బ్యాన్ అంటారు... మేము మీటింగ్ పెడతాము అన్నప్పుడే Law and Order ఇష్యూస్ మీకు గుర్తుకొస్తాయి @ysjagan 💦💦
672
మా ఆంధ్రప్రదేశ్ ను మా తెలుగు నేలను ఎలా కాపాడుకోవాలో మాకు బాగా తెలుసు మేము ఢిల్లీ దాకా వెళ్లము ఇక్కడే తేల్చుకుంటాం. వైసీపీకి చెప్తున్నా ఇక్కడే తేల్చుకుంటాం !! - JanaSena Chief Sri @PawanKalyan gaaru
673
674
వైసీపీ లాగా అధికారంలో ఉన్నపుడు ఒక మాట అధికారం లో లేనపుడు ఒక మాట. ఇలా మాటలు మార్చే దిగరాజే పనులు మేము చెయ్యం - #PawanKalyan #Janasena
675
Route map of Chief Shri @PawanKalyan garu from Hotel Novotel to Airport