Pawanism Network(@PawanismNetwork)さんの人気ツイート(新しい順)

376
Chief @PawanKalyan visuals at begumpet airport !
377
ప్రధాని శ్రీ @narendramodi గారు విశాఖ విచ్చేయు తరుణంలో, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారికి ప్రాణ హాని ఉందని కేంద్ర నిఘావర్గాలు వెల్లడించిన నేపథ్యంలో వారికి జెడ్+ సెక్యూరిటీ కల్పించాలని విన్నవించుకుంటూ ధర్మేంద్ర గారి ఆద్ధ్వర్యంలో సముద్రం ఒడ్డున సైకత శిల్పం. twitter.com/i/web/status/1…
378
జనసేన అధినేత @PawanKalyan గారి కాటౌట్ చూసి భయపడే పరిస్థితిలో వైసీపీ ..!
379
Twitter Blue ☑️
380
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమం ! ఈ నెల 12, 13, 14 తేదీల్లో  'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' పేరుతో కార్యక్రమాలు చేపట్టండి ! #JaganannaMosam
381
జగనన్న ఇళ్లు .. పేదలందరికీ కన్నీళ్లు #JaganannaMosam
382
383
Town: Guntur Blood Group : O+ve 🩸 Units : 4 Purpose : Heart Operation Hospital: Ramesh Hospitals Guntur Patient Name: K Bala Venkata Reddy Point of Contact Name : praveen Contact No: 9494272670 Date of Requirement: 9/11/2022 Time : 8:00AM to 7PM @kotipapaganti01 @sreekanth324
384
ఇప్పటంలో ఇళ్లు కూల్చివేతకు గురైనవారికి ఇంటికి లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించిన @PawanKalyan గారు!! #JanaSenaWithIppatam
385
Read carefully ( Sakshi 🙏)
386
Patient name :Vamsi Age :25 Blood group: A-negative Location:hyd Hospital:kims Reason: limfoma cancer Requirement : much more Contact:7799665802 @kotipapaganti01 @sreekanth324
387
కలమే నీ బలం. మాటే నీ వేట,తూటా. మాటల మాంత్రికుడు,గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు !! #HappyBirthdayTrivikram #HBDTrivikram
388
This one is going to be 💥 Follow @VoiceofJSPK@PawanKalyan @JanaSenaParty
389
Interaction with @GadeTweets garu (Guntur Dist President, @JanaSenaParty ) Date : 06-11-2022 Time : 07:00 pm Stay tuned to @jsp_guntur Set a reminder for my upcoming Space! twitter.com/i/spaces/1BdxY…
390
6:30 PM ⏳ Stay tuned to Monster @TrendPSPK 💥
391
వైసీపీని కూల్చివేయడం తధ్యం .. గూండా రాజ్యాన్ని కూల్చేద్దాం. - @JanaSenaParty Chief Shri. @PawanKalyan #JanaSenaWithIppatam
392
ప్రభుత్వాన్ని కూల్చేస్తేనే రైట్ ... వైసీపీ గూండాలకు చెప్తున్నాం, మీరు ఇలానే దౌర్జన్యాలు చేస్తూ ఉండండి. ఇడుపులపాయలో హైవే వేస్తాం మేము 🔥 @PawanKalyan @JanaSenaParty #JanaSenaWithIppatam
393
YCP Andhra pradesh Nationalists are Ignored 😔 @IndiaToday @ndtv @AskAnshul
394
🦁
395
'@PawanKalyan garu at gannavaram airport!
396
397
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥 #JanaSenaWithIppatam
399
'@PawanKalyan గారి పై పూల వర్షం కురిపిస్తున్న ఇప్పటం గ్రామ ప్రజలు 🙏 #JanasenaWithIppatam
400
వైసీపీ గుండాలుకు చెబుతున్న మా మట్టి కూల్చారు,మా ఇల్లు కూల్చారు మీ కూల్చివేత తద్యం - @PawanKalyan #JanasenaWithIppatam