976
What is AP Women Commission doing when the State Govt. is not even spending the funds received from Centres on various projects / schemes relating to safety of Women?
@padma_vasireddy madam, do you care to answer?
#APWomenCommissionExposed
977
➡️ నిపుణుల సలహామేరకు అక్టోబర్ 5 నుండి మొదలవాల్సిన యాత్ర వాయిదా.
➡️అక్టోబర్ నుండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, విజయవాడ వెస్ట్ తో మొదలు.
➡️వచ్చే ఎన్నికలలో రాజ్యాధికారమే లక్ష్యం.
youtu.be/fr3FtczyaBw
978
#Jalsa4k UA theatres list. twitter.com/TrendPSPK/stat…
979
పద్ధతిగా మాట్లాడే వారికి మర్యాద, నోరుంది కదా అని ఇష్టానుసారంగా వాగేవారికి చెప్పు దెబ్బ 👌🏽👌🏽
సేనా, ఇంకా ఇదే ఫాలో అయిపోదాం మనం కూడా, వాళ్ళు మాట్లాడే విధానంలోనే మర్యాదల్లో లోటుపాట్లు లేకుండా తిరిగి ఇచ్చేద్దాం మనం కూడా twitter.com/JanaSenaParty/…
980
Patient name - P v Sudhakar Rao
Hospital name - Rainbow superspeaciality, Nellore.
Required blood group - 0 positive
Required units - 2 units
Surgery - Heart surgery
Ph no- 9010246227
981
2014 నుండీ ఇదే తీరు.. ర్యాంకులు, అవార్డులు వస్తున్నాయి కానీ రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకి ఉద్యోగాలే రావట్లేదు twitter.com/mnadendla/stat…
983
రౌడీయిజం, గుండాగిరి అంటే మీ ప్రభుత్వానిది నాని!
మీదేమైనా నియంత పాలనా?
నువ్వు మీడియా ముందుకు నోటికి వచ్చింది వాగితే నమ్మేస్తారు అనుకుంటున్నావా ఏంది?
అలా ఒకసారి మిమ్మల్ని నమ్మే ఇప్పుడు రాష్ట్రప్రజలు తిప్పలు పడుతున్నారు, ఈసారి మీ దొంగ డ్రామాలు, స్కెచ్లు నమ్మడానికి సిద్ధంగా లేరు twitter.com/sreekanth324/s…
984
మంగళగిరి జనసేన పార్టీ కార్యక్రమంలో ప్రారంభమైన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి ప్రెస్ మీట్
youtu.be/lkhnLuyYICk
985
At 12:01 PM! twitter.com/TrendPSPK/stat…
986
📢 TREND ALERT
Sena,
Get ready to spread a word on #MyJANASENA_MyContribution campaign at 6PM, today
Stay tuned to @JSPVeeraMahila twitter.com/JSPVeeraMahila…
987
Emergency requirement of B-negative Blood for 5 years old kid
Name: Kedharnath
Age: 5
Location: Rainbow Children Hospital, Banjara Hills Road No. 2, Room 122, 1st floor
Contact: 9949584403, 6305309987
988
989
Less than an hour to go..! Get Ready !!! twitter.com/TrendPSPK/stat…
990
991
జగనన్న గోరుముద్ద తిని 15 మంది విద్యార్థులకు అస్వస్థత
పిల్లలకు పెట్టే భోజనంలోనైనా కనీస నాణ్యతా ప్రమాణాలు పాటించాల్సిందిగా కోరుకుంటున్నాం @ysjagan @BotchaBSN
ఇలాంటి వార్తలు తరచుగా వింటున్నాం, దయచేసి మీ అవినీతి నుండి కనీసం పిల్లలకైనా మినహాయింపు ఇవ్వండి 🙏🏽
eenadu.net/telugu-news/di…
993
#JanaSenaYuvashakti trending officially in India at 6th spot ✊
994
Vaccination in @YSRCParty @ysjagan ruling state of Andhra Pradesh
This is just an example of n number of cases like these where vaccination is reported by the government and certificates are generated without the actual person getting vaccination twitter.com/PavanJourno/st…
995
Devi Theatre, Warangal bookings opened. Grab your tickets now!
in.bookmyshow.com/warangal/seat-…
#Jalsa4K
#JalsaOnSep01st
996
Blood group needed = A +
Patient name : mahalaxmi
Appolo film nagar.
Contact +91 98668 76672
+91 83284 97640
Units - 6
997
JanaSenani @PawanKalyan Speech Started ✊
మనల్ని ఎవర్రా ఆపేది!
#JanaSenaYuvaShakti
youtu.be/jAm0JK8DMX8
998
Just FYI,
If 'Book tickets' option is not showing for you, Update your @bookmyshow app & Check again, otherwise u can book using the below link. twitter.com/TrendPSPK/stat…
999
అలూరు జనసేన ఇంచార్జి @TKL_Venkappa గారి అద్వర్యం లో రైతన్నకి అండగా జరిగే ఈ ధర్నా లో అందుబాటులో ఉన్నా ప్రతి ఒక్కరు పాల్గొని @JanaSenaParty ఎప్పుడు ప్రజల పక్షం అని తెలియచేయ్యండి.
రేపు ఉదయం 10.30 గం. లకు, దేవనకొండ మునాఫ్ హోటల్ వద్ద
@PawanKalyan #JspWithFarmers
1000
సమాధానాలు వున్నాయా @ysjagan ?
అది చేశాం, ఇది చేశాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా?