551
552
విశాఖపట్నం విమానాశ్రయానికి బయలుదేరిన పవన్ కళ్యాణ్ గారు
553
Cake cutting @ Tulasi theatre, Bangalore.
#HBDJanasenaniPawanKalyan
554
#Jalsa USA theatres list is here.
Lets Celebrate the re-release of #Jalsa4K in theatres near you.
USA release by @sarigamacinemas
555
ఛలో రణస్థలం..!!
ఈ నెల 12 న జాతీయ యువజన దినోత్సవం రోజున, స్వామి వివేకానంద వేదికపై జనసేన"యువశక్తి"ద్వారా మీ ప్రాంత సమస్యలపై గళం వినిపించండి,మీ 25ఏళ్ల భవిష్యత్తు కోసం పోరాడుతున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారితో స్వరం కలపండి.
#WeAreWithJSPK
556
557
రౌడీ @ysjagan, ఇది మీ వై యస్ రౌడీ కాంగ్రెస్ పార్టీ దౌర్జన్యం
తమరు, తమ పార్టీ చేసే పనులు పక్కవారికి ఆపాదించడం సిగ్గుచేటు
నువ్వు దొంగ నవ్వు ఒకటి వేసుకుని చేసే తప్పుడు పనులు ప్రజలకు తెలియవు అనుకుంటున్నావా?
558
559
Best wishes to Team #FirstDayFirstShow for their release tomorrow on behalf of all @PawanKalyan followers. Looks like a hilarious feast 💣
youtu.be/V99OruQn4VI
560
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈరోజు (10-7-2022) ఉదయం నుండి జరుగుతున్న రెండవ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు అర్జీలతో వేచి ఉన్న వేలాది మంది ప్రజలు..
#JanaVaaniJanaSenaBharosa
561
#Jalsa4KCelebrations @ Vadodara, Gujarat. 🔥🔥
562
ఉద్రిక్తతలు రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలనుకునే మీ స్వార్ధం వల్ల సామాన్యుల వేదన అరణ్య రోదనగా మిగిలిపోతుందని గుర్తుంచుకో @ysjagan
#YCPCriminalPolitics
563
One-Stop Centres (OSCs) (also referred to as Disha Centres) are intended to
provide integrated support to women who are affected by violence in private &
public spaces, within the family, community, workplace etc.
#APWomenCommissionExposed
564
Chief @PawanKalyan will attend 'Spring Spree '23 Fest' at NIT Warangal as the Chief Guest this evening.
#PawanKalyanAtNITWarangal
565
కొండగట్టులో జనసముద్రం 🙏🙏🙏
#JanaSenaChaloKondagattu
566
A special campaign with a hashtag wishing @PawanKalyan garu on his 27 years of incredible journey. From 10AM. Stay tuned to @JanaSenaParty. Spread the word!
568
రాష్ట్రం అప్పుల్లో
ప్రజలు ఆందోళనలో
యువత నైరాశ్యంలో
ప్రతిపక్షాలు నిరసనల్లో
మంత్రులు బూతుల ప్రేస్మీట్లలో
ఎమ్మేల్యేలు దందాల్లో
సీఎం రాజకీయాలల్లో
ఎవడి గోడూ పట్టని ఈ వైసీపీ టీడీపీ దగాకోరులకు ప్రజాలెందుకు గొడుగు పట్టాలి ?
569
Thread 👇🏼👇🏼 twitter.com/PKLoyalFans/st…
570
బాధ్యతారాహిత్యంగా కారు నడిపారని పవన్ కళ్యాణ్ కార్ డ్రైవరు పై కేసు పెట్టిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టు
బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు నీ మీద ప్రజలెన్ని కేసులు పెట్టాలి జగన్ రెడ్డి? @ysjagan
571
నీలో సాహసం ఉంటే దేశం అంధకారంలో వుంటుందా?
యువతా, రా కదలి రా.. జనసేనాని సమక్షంలో నీ గళం వినిపించు
Music by @arasadaajay & Edit by @vkchikkala
572
573
వీళ్ళ దొంగ నాయకుడు, సీబీఐ దత్తపుత్రుడు ఒక్క లైన్ కూడా చూడకుండా పూర్తిగా చదవలేడు
వీళ్ళ పేటీయం కూలీలు ఒక్కటి కూడా పూర్తిగా పోస్టు చేయలేరు
ఫేక్ మనుషులు, ఫేక్ బ్రతుకులు.. మీ బ్రతుకంతా ఇంతేనా ఇంకా? 151++ గెలిచి కూడా ఫేక్ బ్రతుకేనా?
#YCPFakeBrathuku
574
Power Finale Part-2 Streaming now on @ahavideoIN !!
🔗aha.video/webepisode/uns…
#PawanKalyanOnAha @PawanKalyan
575
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
#YCPCriminalPolitics