Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(古い順)

1001
ప్రజలు గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే సిగ్గులేకుండా ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న వైసీపీ మరియు టీడీపీ ఎమ్మెల్యేలు. Don't miss the ending..!
1002
సకల సూర్యతేజం నా బిడ్డకు అందుగాక అంటూ దీవిస్తున్న తల్లి 🙏🏽🙏🏽, Pure Love ❤️❤️
1003
He has come a long way, and the CDP clearly depicts it 🔥 Here's #RamCharanBirthdayCDP!
1004
#Orange Area Distributors List & Bookings Update Coming Shortly ❤️‍🔥 Stay Connected 💫 Reloading In Theaters On March 25th & 26th On Occasion of " GLOBAL STAR " @AlwaysRamCharan's Birthday. @NagaBabuOffl @sairazesh #OrangeSpecialShows #JanasenaFundDrive
1005
వచ్చే ఎన్నికలలో ఒక్కసారి జనసేనకి అండగా నిలబడి చూడండి. 🙏 @PawanKalyan @JanaSenaParty
1006
చారిత్రక కలయిక భీమ్ సైనిక్, కొవ్వూరు నియోజకవర్గంలో మార్చి 26 2023వ తేదీన బహుజన ఐక్య రాజ్యాధికార సదస్సు ఎస్సీ, ఎస్టి, బీసీ, మైనార్టీ, ఓ బిసి, కాపు, బహుజన ఐక్యతతో సమ సమాజం నిర్మిద్దాం - జనసేన నాయకులు, భీమ్-సైనిక్ స్థాపకులు శ్రీ @SheethalJSP గారు.
1007
పండగలు వస్తున్నాయి.. వెళ్తున్నాయి.. పేదలకు ఇల్లు మాత్రం ఇవ్వడం లేదు!!
1008
ధర్మో రక్షతి రక్షితః 🙏 ప్రజల్లో మార్పు వచ్చేవరకు ఆ ధర్మాన్ని పట్టుకునే ఉంట !! @PawanKalyan @JanaSenaParty
1009
ఉగాది సందర్భంగా కళ్యాణ్ గారు రిలీజ్ చేసిన జనసేన పాట బార్డర్ లో సైనికుడు, సమాజంలో జనసైనికుడు @Prasanthpolaki రాసి, రూపొందించిన సాంగ్ ▶️ youtu.be/g6TBP89MDL0 Lyrics, tune & producer : @Prasanthpolaki Singer: Satish tompa Music director: Nijani anjaan Vedio Edit: @RatanJsp
1010
అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు, ఇది మీకు అర్ధం అయిన రోజున.. మీ మనసులో కులం ఉండదు. @PawanKalyan @JanaSenaParty
1011
1012
ఇతనిలా అందరూ ఆలోచిస్తేనే మన జీవితాలు బాగుపడతాయి, లేకపోతే సోషల్ మీడియాలో ఫ్యాన్ వార్స్ చేసుకుంటూ గడపడమే జీవితమంతా. 🙏🙏
1013
Here's The Mutual CDP To Celebrate GLOBAL STAR @AlwaysRamCharan's Birthday ❤️ !! Thank You For Being A Constant Support For @PawanKalyan & @JanaSenaParty #HBDRamCharan
1014
If 'hope' had a physical form 🙏
1015
Please help 25 years old Vamshi Krishna fight Acute Leukemia 🙏 Link to Donate: impactguru.com/fundraiser/ple… RT!
1016
"Location scout with masters Ravi k sir and Prakash sir" - #OG Director @sujeethsign via Insta 🔥💥 #TheyCallHimOG @PawanKalyan
1017
YCP MLA Undavalli Sridevi about మూడు ముక్కల ముఖ్యమంత్రి Jagan Reddy 😂
1018
ఈయన జనాభా లెక్కల్లో ఒక్కడు కాదు... లెక్కలేనంత జనాభాకి ఒకే ఒక్కడు..! 🔥🥵 @PawanKalyan @JanaSenaParty
1019
Birthday wishes to the perfect amalgamation of Mega & Power, @AlwaysRamCharan. Shine brighter and grow bigger. Love from all Babai @PawanKalyan followers ❤️ #HBDGlobalStarRamCharan
1020
JanaSena Chief Sri @PawanKalyan to attend 'Spring Spree Fest, 2023' at NIT Warangal as the Chief Guest on April 6th.
1021
రామ్ చరణ్ మరెంతో ఎదగాలి.. మన్ననలు పొందాలి. కచ్చితంగా భవిష్యత్తులో మన సినిమా కీర్తి పతాకాన్ని ఎగురవేసే మంచి చిత్రాలను తను అందిస్తాడని ఆశిస్తున్నాను - @PawanKalyan #HBDGlobalStarRamCharan @AlwaysRamCharan
1022
An example of how good @YSRCParty run government is at PR management, but terrible failure in action Enough of publicity stunts, get to work @ysjagan twitter.com/prakashraj_Jsp…
1023
3వ రోజు కొనసాగుతున్న @VinuthaKotaa ఆమరణ నిరాహార దీక్ష. 🙏 చిందేపల్లి గ్రామస్థులతో కలిసి @JanaSenaParty శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు గ్రామానికి వెళ్ళే రోడ్డు ను LANCO/ECL ఫ్యాక్టరీ మూసివేయడంపై నిరాహార దీక్ష చేస్తున్నారు.
1024
సీఎం పర్యటనకు వస్తే మొహం చూపించలేక పరదాలు, బయట దేశాలు వారు వస్తే వాస్తవ పేదరికం కనపడకుండా, ప్రభుత్వాల వైఫల్యాలను కప్పిపుచ్చేందుకు పరదాలు పరదాల చాటు సీఎం @ysjagan
1025
Best wishes to @NameisNani Garu and the entire team of #Dasara for their grand release tomorrow . On behalf of all @PawanKalyan followers. Looking forward for this raw and authentic drama !!