951
952
All set for the big day! Sena, #ChaloMachilipatnam🔥
VC - @Alwaysnaveen7
953
All Set for @JanaSenaParty 10th Formation Day meeting tomorrow
#ChaloMachilipatnam
954
Special hashtag from 10AM onwards!
955
Here's the tag for the day:
👉 #JSP10thFormationDayMeet
956
#JSP10thFormationDayMeet is now trending officially in India!
957
Trending now at 3rd! #JSP10thFormationDayMeet
959
జనసైనికుల నినాదాలతో మారుమోగుతున్న విజయవాడ ఆటోనగర్ గేటు 🔥🔥
మరికొద్దిసేపట్లో ప్రారంభం కానున్న వారాహి యాత్ర
#JSP10thFormationDayMeet
960
జోర్ సే బోలో ప్యార్ సే బోలో జై జనసేన జై జనసేన ✊🏽
#JSP10thFormationDayMeet
961
Get Ready to witness the BIGGEST Rally ever in the History of Telugu States. 🔥🔥✊
#JSP10thFormationDayMeet
962
విజయవాడ ఆటోనగర్ గేటు వద్దకు చేరుకున్న జనసేనాని @PawanKalyan గారు, మరికొద్దిసేపట్లో వారాహి మీదుగా మచిలీపట్నం సభకు బయలుదేరనున్న జనసేనాని
#JSP10thFormationDayMeet
963
🇮🇳 JAI HIND ✊
#JSP10thFormationDayMeet
964
జై భీమ్
జై జనసేన
#JSP10thFormationDayMeet
965
వైసీపీ శవ యాత్ర వాహనం twitter.com/Anithareddyatp…
966
'Varahi' - peru chepthe pant thadisipovali..🔥🤙
#JSP10thFormationDayMeet twitter.com/JanaSenaParty/…
967
968
మచిలీపట్నం జనసేన సభా ప్రాంగణానికి భారీగా చేరుకుంటున్న జనసైనికులు, వీరమహిళలు, ప్రజలు
అక్కడ వారాహి వస్తున్న రోడ్డు మార్గములో, ఇక్కడ సభా ప్రాంగణం ఎక్కడ చూసినా జన సునామీని తలపిస్తుంది 🔥🔥
#JSP10thFormationDayMeet
969
జనమే తన బలమై, ప్రభంజనమై కదులుతున్న జనసేనాని @PawanKalyan 🔥
#JSP10thFormationDayMeet
970
రెట్టింపు ఉత్సాహంతో జనసేనాని పవనన్న రాకకై మచిలీపట్నం సభా ప్రాంగణం వద్ద ఎదురుచూస్తున్న జన సందోహం
#JSP10thFormationDayMeet
971
మచిలీపట్నంలో సభ అనగానే బందరు బంట్రోతులకు తడిసిపోయింది
- @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @pedapudi007 గారు
972
హవాయి చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తానన్న @PawanKalyan గారు చెప్పిన మాటలకు ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్ దళిత యువకుడ్ని అయిన నేనే నిదర్శనం
- @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @pedapudi007 గారు
#JSP10thFormationDayMeet
973
వారాహి మీద వస్తున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారికి భయపడి దారిలో లైట్లు ఆపుచేయిస్తున్న దద్దమ్మ @ysjagan రెడ్డి ప్రభుత్వం
#JSP10thFormationDayMeet
974
దండుపాళ్యం బ్యాచ్ ని ఒక రౌండ్ వేసుకున్న ఈస్ట్ గోదావరి జిల్లా అధ్యక్షులు @kanduladurgesh గారు 👌🏽🔥
#JSP10thFormationDayMeet
975
వారాహి కి, జనసేనాని కి దారిపొడవునా బ్రహ్మరథం పడుతున్న అశేష జనవాహిని
వారాహి వాహనం వెనుక కదిలివస్తున్న లక్షలాది మంది
కొద్దిసేపటి క్రింద దావులూరు టోల్ గేట్ దాటిన వారాహి
#JSP10thFormationDayMeet