626
జగన్ చేతకానితనాన్ని దుయ్యబట్టిన YSR సన్నిహితుడు ఉండవల్లి
అత్యధిక స్థానాలు గెలిచి కూడా పరిపాలన చేతకాక, కేసులకు భయపడి రాష్ట్రాన్ని అధోగతి పట్టిస్తున్నారని వ్యాఖ్యానించిన ఉండవల్లి
627
విశాఖపట్నం విమానశ్రయానికి చేరుకున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు.
628
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.
#JaganannaMosam
629
.@PawanKalyan - @narendramodi meeting happening now @ INS Chola.
630
Meeting completed &
@PawanKalyan's Pressmeet Started now. twitter.com/TrendPSPK/stat…
631
.@PawanKalyan garu addressed the media after meeting with @narendramodi ji.
"మంచి రోజులు వస్తున్నాయి"
632
Here's the tag to expose the Housing Scheme in AP
#JaganannaMosam
633
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం.
జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి..
#JaganannaMosam
634
.@JanaSenaParty Chief Sri @PawanKalyan met Prime Minister of India Sri @narendramodi at Visakhapatnam, Yesterday.
635
It didn't happen on that day due to Police restrictions, but he did it today !
Kalyan enjoying his evening walk at Vizag beach 😀 & also spoke with fishermen about their problems.
https://t.co/RMd96w92YV
636
❤️👌
@PawanKalyan @ Vizag Beach.
637
Route Map for Janasenani @PawanKalyan tour to Gunkalam.
#JaganannaMosam
638
బాధ్యతారాహిత్యంగా కారు నడిపారని పవన్ కళ్యాణ్ కార్ డ్రైవరు పై కేసు పెట్టిన వైసీపీ పెయిడ్ ఆర్టిస్టు
బాధ్యతారాహిత్యంగా రాష్ట్రాన్ని నడుపుతున్నందుకు నీ మీద ప్రజలెన్ని కేసులు పెట్టాలి జగన్ రెడ్డి? @ysjagan
639
మూడేళ్లు గడిచినా అసలు ఇళ్లు పూర్తిచేయకపోవడం వైసీపీ ప్రభుత్వ వైఫల్యమే, ఇది #JaganannaMosam
రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వకుండా పేదలందరికీ కన్నీళ్లు తెప్పిస్తున్నాడు
ముఖ్యంగా మీ జిల్లాకి సంబంధించిన డేటా అన్ని సామాజిక మాధ్యమాల్లో అందరికీ తెలిసేలా షేర్ చేయండి twitter.com/JanaSenaParty/…
640
ప్రభుత్వ గృహ నిర్మాణ పథకం కాలనీ పరిశీలనకు విశాఖపట్నం నుంచి విజయనగరం దగ్గరి గుంకలాంకు వెళ్తున్న జనసేనానికి భీమిలి నియోజకవర్గం అనందపురం జంక్షన్ వద్ద స్వాగతం పలకడానికి బారులు తీరిన ప్రజలకు అభివాదం చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు
641
విశాఖ నుండి విజయనగరం జిల్లా బయలుదేరిన జనసేన పార్టీ అధినేత శ్రీ @PawanKalyan గారికి దారి పొడవునా ఘనస్వాగతం పలికిన ప్రజలు, జనసైనికులు.
#JaganannaMosam
642
రాష్ట్రంలో జగనన్న ఇళ్లు, TIDCO ఇళ్లు నిర్మాణానికి సంబంధించిన శ్వేతపత్రం విడుదల చేసే దమ్ముందా రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి జోగికి? @JogiRameshYSRCP
మైకు ముందు పిచ్చిపిచ్చిగా నోరు పారేసుకోవడం, అవినీతి కాసులు వెనుకేసుకోవడం తప్ప మంత్రిగా తమరు చేసిందేమైనావుందా?
#JaganannaMosam
643
644
O(-ve) Blood unit
is needed URGENT at Hyderabad . Blood to be given at
SANJEEVINI BLOOD CENTRE
RTC X ROAD
PILLAR NO 1102
Phone no 040 - 27667500
Patients name..T.Govinda Rao
Contact.
Mr.T Naga Raju 63006 81953
Mr.T.Aditya 7675852298
645
ఎలుగెత్తు, ఎదురించు, ఎన్నుకో..!
@PawanKalyan అన్న Bio ✊
646
మహామేత ఉన్నత విద్యా ప్రమాణాలను, నాణ్యతను దెబ్బతీస్తే... నేడు ఆ మహామేత కొడుకు చిన్నపిల్లలను సైతం విద్యకు దూరం చేస్తున్నాడు
వైసీపీ పాలనలో వెనుక'బడి'న విద్యా వ్యవస్థ గురించి ఈ thread లో ప్రభుత్వ వెబ్సైట్ల నుండి సేకరించిన సమాచారం తో వివరించారు
Must Read & Share, Excellent Thread👌🏽 twitter.com/JanaSenaParty/…
647
Shocked and saddened by the news of #SuperStarKrishna garu's demise. Truly a Superstar in every sense. May his soul Rest in Peace. @urstrulyMahesh garu & family must be going through really tough times. May God provide them the strength & courage to face these times. Om Shanti 🙏
648
649
Naresh Yadav, an Indian Para Volleyball player needs your help to represent India at the 2022 USA Beach Competition Paravolley National Series to be held from Nov 30-Dec 6. Let's donate & help him bring laurels to our nation. Follow the link for details:
ketto.org/s?id=rm-718712
650
ప్రభుత్వం భూసేకరణ కోసం ఎంత ఖర్చు చేసిందో మంత్రులకే తెలియని పరిస్థితి.
ప్రకటనల్లో 23,535కోట్లు అని చెప్పి,ఇప్పుడు 11వేల కోట్లే అంటే ఏది నిజం?
అసలు ఎంత ఖర్చు చేసారో, ఎవరెవరి దగ్గర ఎంతకి కొనుగోలు చేసారో, వాటి మీద శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? twitter.com/SakshiHDTV/sta…