Trend PSPK(@TrendPSPK)さんの人気ツイート(新しい順)

1001
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా వున్నాయంటే వర్షాల వలన రోడ్లు వేయలేకపోయారని కాకమ్మ కబుర్లు చెప్పి మీ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నారు వర్ష కాలం తిరిగి వచ్చేసింది, ఇప్పటికీ రోడ్లు అదే స్థితిలో వున్నాయి, ఈసారి ఏమి సాకులు చెప్తారు? నిద్రలేవండి సీబీఐ దత్తపుత్రా @ysjagan #GoodMorningCMSir
1002
JanaSena Party exclusive digital campaign from July 15th exposing AP roads issue. Chief #PawanKalyan will directly participate in the campaign ! #GoodMorningCMSir
1003
ఫేక్ ఎడిట్లు, ఫేక్ ప్రచారాలు లేకుండా నీతిగా, నిజాయితీగా జనసేన పార్టీ ని ఎదుర్కొనే దమ్ముందా? 'ఫేక్' లేకుండా !? మీ వల్ల అవుతుందా? పై నుండి క్రింద వరకు పార్టీ మొత్తం ఫేక్ గాల్లే, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు పరిపాలన చేతకాక ఫేక్ కి అలవాటు పడ్డారు #YCPFakeBrathuku
1004
ఎన్నికల ముందు CPS రద్దు నుండి మద్యపాన నిషేధం వరకు ఎన్నో ఫేక్ హామీలు ఇచ్చి ఇప్పుడు చేయలేక చేతులెత్తేశారు ఫేక్ మ్యానిఫెస్టో రూపకల్పన చేయడంలో దిట్ట సీబీఐ దత్తపుత్రుడు #YCPFakeBrathuku
1005
గజదొంగ సీబీఐ దత్తపుత్రుడు స్క్రిప్టెడ్ మాటలు, చేతలు, ఆఖరికి నవ్వు కూడా ఫేక్ వీళ్ల పార్టీ చేసేవి అన్నీ ఫేక్ ప్రచారాలు వీళ్ల కార్యకర్తలు చేసేవి ఫేక్ ఎడిట్లు వీళ్ల పార్టీనే ఒక ఫేక్.. ఫేక్ కాంగ్రెస్ పార్టీ #YCPFakeBrathuku
1006
వీళ్ళ దొంగ నాయకుడు, సీబీఐ దత్తపుత్రుడు ఒక్క లైన్ కూడా చూడకుండా పూర్తిగా చదవలేడు వీళ్ళ పేటీయం కూలీలు ఒక్కటి కూడా పూర్తిగా పోస్టు చేయలేరు ఫేక్ మనుషులు, ఫేక్ బ్రతుకులు.. మీ బ్రతుకంతా ఇంతేనా ఇంకా? 151++ గెలిచి కూడా ఫేక్ బ్రతుకేనా? #YCPFakeBrathuku
1007
విజయవాడ మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈరోజు (10-7-2022) ఉదయం నుండి జరుగుతున్న రెండవ విడత జనవాణి జనసేన భరోసా కార్యక్రమంలో తమ సమస్యలు తెలిపేందుకు అర్జీలతో వేచి ఉన్న వేలాది మంది ప్రజలు.. #JanaVaaniJanaSenaBharosa
1008
Watch out the POWERful version of Toofan Song ft @PawanKalyan 💥💥 #PowerToofan by @KarnatakaPSPKFC Yt link :-youtu.be/GvY9eiQo4FE
1009
Vaccination in @YSRCParty @ysjagan ruling state of Andhra Pradesh This is just an example of n number of cases like these where vaccination is reported by the government and certificates are generated without the actual person getting vaccination twitter.com/PavanJourno/st…
1010
రాష్ట్రంలోని ఎయిడెడ్ విద్యా సంస్థలు మూసేసి విద్యార్థులను రోడ్ల మీదకు లాక్కొచ్చిన దొంగ మామ సీబీఐ దత్తపుత్రుడు @ysjagan twitter.com/PawanKalyan/st…
1011
'Twitter DP' trending officially in India 😎
1012
మీ సమస్యకి నేను బలమైన గొంతుని అవుతా - @JanaSenaParty Chief Sri @PawanKalyan సామాన్యుడి గళం వినిపించేలా "జనవాణి - జనసేన భరోసా" జులై 10, ఆదివారం, ఉదయం 10 నుండి మధ్యాహ్నం 3 వరకు వేదిక : మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియం, విజయవాడ #JanaVaaniJanaSenaBharosa
1013
Finally JanaSenani @PawanKalyan garu changed Twitter DP 🔥🙏
1014
అసలు ఈ వైసీపీ నాయకులకు విచక్షణ అనేది కొంచెమైనా వుందా? కల్తీ అమ్మేవాళ్ళు కూడా బహిరంగంగా బెదిరింపులకు దిగుతున్నారు రౌడీ రాజ్యంలో అధికారం వుంది కదా అని ఒళ్ళు, నోరు మరిచి మాట్లాడితే రేపు అధికారం పోయాక అదే మీరు అనుభవించడం ఖాయం, కొద్దిరోజులు ఓపిక పట్టండి చాలు
1015
Request for blood Patient name: Lakshman Rao Purpose Blood group: any blood group Number of units : 2 Hospital : Yashoda Location: Secunderabad Contact number: Srinivas 7013842558
1016
EMERGENCY BLOOD :- AB NEGATIVE BLOOD (AB -VE) PATIENT NAME :+ P.LAXMA REDDY PURPOSE :- DIALYSIS TREATMENT ADDRESS :- HYDERABAD AIG HOSPITAL, GACHIBOWLI CONTACT NUMBER :- 9440368815
1017
అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీలకు,ఇప్పుడు చేసే పనులకు కొంచెమైనా సంబంధం వుందా సీబీఐ దత్తపుత్ర @ysjagan ? బాదుడే బాదుడు అన్నావ్, నువ్వేమో వీర బాదుడు బాదుతున్నావ్ సామాన్యులు ప్రయాణించే ఆర్టీసీ పెంచుకుంటూ పోతే తమ అవసరాల నిమిత్తం ఎలా ప్రయాణించాలి? twitter.com/WARMA007/statu…
1018
మీ కోసం జనసేన ఉంటుంది - @PawanKalyan. #JanaVaniJanaSenaBharosa
1019
టీడీపీ, వైసీపీ లు సొంత డబ్బాలు కొట్టుకోవడం తప్ప ప్రజల సమస్యలు నేరుగా విని తెలుసుకునే ఇటువంటి కార్యక్రమం చేపట్టగలరా? ఛాన్సే లేదు, రాష్ట్రంలో ప్రజలు పడుతున్న కష్టాలకు కారణం వీరిద్దరే కదా #JanaVaaniJanaSenaBharosa twitter.com/JanaSenaParty/…
1020
జనవాణి జనసేన భరోసా కార్యక్రమం ద్వారా సామాన్యుల సమస్యలు తెలుసుకుంటున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు Live link : youtu.be/SsfEr3nB6iI Subscribe to our party youtube channel youtube.com/c/JanaSenaParty for all the updates #JanaVaaniJanaSenaBharosa
1021
2 Days old Baby boy O negative blood required Very urgent For yellow cells Hospital : Princess durreshavar childrens hospital ,dabeerpura , Hyderabad Contact :8088632627 9618689737
1022
Sena, please do make a note of this, let the Chief @PawanKalyan garu reach the common public through 'Jana Vaani' Let us encourage the common public to come forward to lodge their issues with the Chief and make this campaign a success Spread the word! #JanaVaaniJanaSenaBharosa twitter.com/TrendPSPK/stat…
1023
2014 నుండీ ఇదే తీరు.. ర్యాంకులు, అవార్డులు వస్తున్నాయి కానీ రాష్ట్రానికి పరిశ్రమలు, యువతకి ఉద్యోగాలే రావట్లేదు twitter.com/mnadendla/stat…
1024
వాలంటీర్లు మీ వైసీపీ ఉద్యోగులైతే ప్రభుత్వం నుండి వేతనాల ఇస్తూ ప్రజల సొమ్ము దుర్వినియోగం ఎందుకు చేస్తున్నారు @AmbatiRambabu , @ysjagan ? ఇంకెంత దోచేస్తారు? twitter.com/WARMA007/statu…
1025
Dear Sainiks, Chief @PawanKalyan garu intends to reach the common public through 'Jana Vaani' campaign to know their issues. So, please don't overcrowd the event. Instead, encourage common public to attend the event & lodge their issues with the Chief. #JanaVaaniJanaSenaBharosa