Gopal Karneedi(@gopal_karneedi)さんの人気ツイート(リツイート順)

776
Nachindi Girl Friendu Movie team about their Love towards #PawanKalyan garu !! #NachindiGirlFriendu #PawanKalyan twitter.com/i/web/status/1…
777
సింహాసనం కాలీ చెయ్యండి - ప్రజలు వస్తున్నారు🔥 #JanasenaParty #PawanKalyan
778
మచిలీపట్నం వేదికగా మార్చి 14న జనసేన పార్టీ 10వ ఆవిర్భావ దినోత్సవం మంగళగిరి నుండి మచిలీపట్నం సభా వేదికకు వారాహి వాహనంలో రానున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు
779
అమరావతి రైతుల మహా పాదయాత్ర 23 వ తేదీన కాకినాడ రూరల్ నియోజకవర్గం గొర్రిపూడి గ్రామానికి చేరుకుంటోంది,కావున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రైతులకు స్వాగతం పలకడానికి జనసేన నాయకులు, జనసైనికులు, విరమహిళలు, అందరూ పాల్గొన వలసింది గా కోరుతున్నాము !! #JSP
780
యువతరానికి ఆహ్వానం, మీ గళాన్ని వినిపించే అవకాశం ఛలో రణస్థలం ఈ నెల 12 న జాతీయ యువజన దినోత్సవం రోజున, స్వామి వివేకానంద వేదికపై జనసేన"యువశక్తి"ద్వారా మీ ప్రాంత సమస్యలపై గళం వినిపించండి, మీ 25ఏళ్ల భవిష్యత్తు కోసం పోరాడుతున్న @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారితో స్వరం కలపండి
781
#WaltairVeerayyaTrailer Trending National wide ✅
782
MEGA POWER RALLY of #RamCharan at #Kakinada Jai Charan 🔥🔥 #RRRMoive
783
మీడియా తో మాట్లాడుతున్న #PawanKalyan garu #JanaSenawithIppatam
784
A Brand new poster of the Mighty Power #HariHaraVeeraMallu ~ Coming out tomorrow at 11:30am! Wait for it!⏳🤩 #PawanKalyan
785
The team of #GodFather Press Conference at Megastar @KChiruTweets Residence. HUMONGOUS BLOCKBUSTER 💥💥 #BlockbusterGodfather 🔥
786
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కలిసేందుకు విజయవాడ నోవా టెల్ హోటల్ కు చేరుకున్న టి డి పి అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారు. విశాఖలో చోటు చేసుకున్న ఘటనలపై సంఘీ భావం తెలిపేందుకు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరిగింది. #PawanKalyan #JanasenaParty
787
Where is Intelligence Dept. ? What they are doing ? Only Govt. was responsible for this !! #Konasema #Amalapuram
788
789
#GodFather East Godavari theatre list
790
#Kushi Uttarandhra Theater’s List !! #KushiReReleaseOnDec31st
791
792
Nenu meku telusu na Sthanam me Manasu ❤️ @PawanKalyan
793
794
Upasana konidela, the wife of actor @AlwaysRamCharan, supports over 150 old age homes through the Billion Hearts Beating Foundation across India. Through this noble work, @upasanakonidela showed her golden heart once again.
795
Lets witness the Supremacy of #RamCharan in 15 days 🔥🔥 Man Of Masses !! #VetagaduaRRRivalIn15Days
796
మార్చి 14వ తేదీన #జనసేనపార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గుంటూరు జిల్లా, ఇప్పటం గ్రామం లో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో జరగనున్న జనసేన సభకు జనసేన నాయకులు, జనసైనికులు భారీ స్థాయిలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం. #JanaSenaChaloAmaravati
797
Open Positions in HCL : Exp 3+ • Automation Testing • Full Stack - Java • Microsoft Dynamics, • SCM • SNOW Apps • Cloud Ping me if your profile matches any of the positions will refer 👍 #HCL
798
అందరికీ నమస్కారం🙏🏼🙏🏼 ప్రజల కోసం నిత్యం తపించే మన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో మనమూ భాగస్వాములవుదాం.. *సెప్టెంబర్ 2 వ తేదీన మన ప్రియతమ అధ్యక్షులు శ్రీ కే. పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలకు ఖర్చు చేసే రూపాయిలో సగభాగం* మన వంతు బాధ్యత గా #MyJANASENA_MyContribution
799
Mega star @KChiruTweets, Jsp chief @PawanKalyan graced the Grand wedding of #JhanviNarang and #Aditya
800
Happy Birthday @RaviTeja_offl garu from MEGA Fans 🎂🥳 #HBDRaviTeja