Team Power Sena(@TeamPowerSena)さんの人気ツイート(リツイート順)

976
ఎవ్వడిన వీడి ముందు గడ్డిపూస ఎర్రి గంతులేస్తే ఇరిగిపోద్ది ఎన్నుపూస 🔗 youtu.be/m8v-qYaiWzw #BheemlaNayakTrailer #BheemlaNayak | @PawanKalyan
977
` @PawanKalyan ☺️♥️
978
గెలిచే వరకూ గెలిచిన వారు అవమానిస్తూనే ఉంటారు. గెలుపు సమాధానమే కానీ శాశ్వతం కాదు!! **అది అర్దం కానీ మూర్ఖులతో వాదన అనవసరం**
979
సెంట్రల్ జైల్లో వసతులు కరువు అయ్యాయా? వీటికి వచ్చే నిధులు కూడా ఆంధ్ర తానోస్ రెడ్డి తినేస్తున్నాడా? @DrSandeepJSP గారు, విజయ్ కుమార్ గారు మరియు ఇతర నాయకుల ఆరోగ్యాలకు, భద్రతకు ఏమాత్రం హాని కలిగినా దానికి పూర్తి బాధ్యత పోలీస్ శాఖ మరియు ఈ వైసీపీ ప్రభుత్వానిదే.
980
👉Extraordinary Bookings For #BheemlaNayak in Nizam.....Huge Day 1 On Cards💥💥💥 Link :- youtu.be/m8v-qYaiWzw #BheemlaNayakMania
981
9 PM get ready.. All set & loaded #BheemlaNayakTrailer
983
Definition of నట విశ్వరూపం = BheemlaNayak #BheemlaNayakMassJathara
984
ఇది నా కళ్యాణ్ అంటే అని కాలర్ లేపి చెప్తా @PawanKalyantwitter.com/RayuduReloaded…
985
Dare to stand alone even when the world is against you. @PawanKalyan @JanaSenaParty
986
Wishing a very Happy Birthday Our Little Powerstar #AkhiraNandan Babu 😍😍 Waiting for Tollywood Entry 💥💥 #HappyBirthdayAkiraNandan
987
ఛలో కొండగట్టు ✊🏽 జనవరి 24వ తేదీన జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు 'వారాహి' వాహనానికి కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో పూజా కార్యక్రమం నిర్వహిస్తున్నందున తెలంగాణ రాష్ట్ర జనసైనికులు భారీగా తరలి రావాలి అని కోరుకుంటున్నాం.
988
74వ గణతంత్ర వేడుకల్లో జనసేనాని @PawanKalyan గారు.
989
రైతులకు భరోసా కల్పించడంలో పూర్తిగా విఫలమైన @YSRCParty
991
Here's The Mutual CDP To Celebrate @actor_nithiin Garu Birthday 💫 Wishing our Co @PawanKalyan Cult #Nithiin sir A Very Happy Birthday ♥️ All the best for your future projects 🙌 #HappyBirthdayNithiin
992
ఓటమి ఒకడ్ని భయపెడుతుంది ఇంకొకడ్ని రాటుదేలుస్తుంది, విజయతీరాల వైపు నడిపిస్తుంది.! మనం రెండో రకం. #5MFollowersForPawanKalyan
993
Fastest 550K liked Trailer in TFI (40mins) Link : youtu.be/m8v-qYaiWzw #BheemlaNayakTrailer ~ @PawanKalyan
994
ఏయ్ ఆంధ్రుడా, సంక్షోభం పేరిట రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్న A1 ని కాదు.. ఆశయం తప్ప ఆశ లేని నా @PawanKalyan నీ ఎన్నుకుని చూడు సాధికారత అంటే ఏంటో చూపిస్తాడు! #APNeedsPawanKalyan
995
996
The stylish #OG @PawanKalyan 💥
997
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు గన్నవరం విమానాశ్రయం నుండి మంగళగిరి లోని పార్టీ కేంద్ర కార్యాలయం వద్ద కు మరి కాసేపట్లో చేరుకుంటారు.
998
March 14th ఛలో మచిలీపట్నం ✊ #JanaSenaFormationDay @PawanKalyan #ChaloMachilipatnam @JanaSenaParty
999
డాక్టర్ ప్రీతి మరణం అత్యంత బాధాకరం - JanaSena Chief Shri @PawanKalyan
1000
#Kushi Re-Release on dec 31 🔥