Team Power Sena(@TeamPowerSena)さんの人気ツイート(古い順)

376
తెలంగాణలో జనసేన 😎 #JanaSenaniNalgondaTour
377
హైదరాబాద్, మెట్టుగూడ అంబేద్కర్ చౌరస్తా వద్దకు చేరుకున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు. #JanaSenaniNalgondaTour #JanaSenaTelangana
379
చౌటుప్పల్, లక్కారం గ్రామంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు కొంగరి సైదులు గారి కుటుంబానికి 5 లక్షల రూపాయల చెక్కు అందజేసిన #JanaSenaParty అధినేత శ్రీ #PawanKalyan గారు. #JanaSenaniNalgondaTour #JanaSenaTelangana
380
నల్గొండ జిల్లా, కోదాడ పట్టణంలో ప్రమాదవశాత్తు మరణించిన జనసైనికుడు కడియం శ్రీనివాసరావు గారి కుటుంబాన్ని పరామర్శించి, 5 లక్షల రూపాయల ప్రమాద భీమా చెక్కు అందజేసి, భరోసా కల్పించిన JanaSenaParty అధినేత శ్రీ PawanKalyan గారు. #JanaSenaniNalgondaTour #JanaSenaTelangana
381
జన సంద్రోహంతో నిండిన కోదాడ RevolutionHasJustBegun #JanaSenaniNalgondaTour #JanaSenaTelangana
382
జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు శుక్రవారం రాత్రి మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతుండగా కరెంటు పోయింది. అప్పుడు ఈ ఫోన్ల లైట్ల వెలుగులో మాట్లాడారు.
383
రాష్ట్రాన్ని "ఆవాల " గాడి చేతిలో పెడితే "దివాళా " తీసింది
384
Stay tune ===> @TrendPSPK
385
40నిమిషాలు అపార్ధం చేసుకున్న వాళ్లు సైతం అర్దం చేసుకోడానికి అపనమ్మకం నమ్మకంలా మారడానికి This is has to reach every household ప్రచార సాధనాలు అవుదాం వీలైనంత ఎక్కువ మందికి చేరేలా కృషి చేద్దాం ✊ #TheAggressionTheAnguish Releasing on 22May 10.07 AM from @EstrellaDePoder
386
Here it is: ▶️ youtu.be/1CggRyhiENs అక్కర్లేదనుకున్నోళ్ళు కూడా అక్కున చేర్చుకునేలా అవమానించినోళ్ళు కూడా ఆలోచించేలా అనుమానించినోళ్ళు కూడా అనుసరించేలా చేసే 𝐏𝐚𝐰𝐚𝐧 𝐊𝐚𝐥𝐲𝐚𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐠𝐠𝐫𝐞𝐬𝐬𝐢𝐨𝐧 - 𝐓𝐡𝐞 𝐀𝐧𝐠𝐮𝐢𝐬𝐡 #TheAggressionTheAnguish
387
దరిద్రుడు దేశం దాటితే కానీ ముడి చమురు ధర తగ్గలేదు 🤣
388
Who dis this ?? 😂😂
389
ఒక్క ఓటమి @JanaSenaParty ని @PawanKalyan ని ఆపలేదు అన్న On this Day 3Years ago
390
నేడు విజయవాడకు రానున్న జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
391
Anjani Putra Pawana Sutunama 🙏 హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ♥️ #HappyHanumanJayanti
392
Nice Sketch By AP CM @SRKRSajjala & Deputy CM @ysjagan #YCPDestroyedAP
393
Kalyan's mark aggression Speech loading at 2:00 PM
394
Janasena party Cheif @PawanKalyan garu At Gannavaram Airport
395
కోనసీమకి ముందే అంబేద్కర్ పేరు ఎందుకు పెట్టలేదు?? అభ్యంతరాలమీద నెలరోజుకు సమయం ఇస్తాం అనడంలో అర్థం ఏంటి గొడవలు పెట్టాలనే ఉద్దేశంతో ఇలా చేసారా ?? జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
396
దళితుడిని హత్య చేసిన MLC ని కాపాడడానికి ఇలాగ గొడవలు సృష్టిస్తున్నారా ?? జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
397
చాలా బాధ కలిగించేది ఏమిటంటే శ్రీ అంబేడ్కర్ గారిని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారు తప్ప ఆయన ఏమైతే ఆశించారో, ఏ స్ఫూర్తిని పెంపొందించడం కోసం ఆయన ఆకాంక్షించారో అది తప్పా మిగతావి అన్నీ చేస్తున్నారు. - జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
398
అంబెడ్కర్ లాంటి మహానుభావుడిని ఒక జిల్లాకి పరిమితం చేస్తామా ?? : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
399
దాడులు చేయించి సానుభూతి పొందాలని వైసీపీ ప్రయత్నిస్తోంది : జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు
400
Adv Happy Birthday Our Demi God @PawanKalyan Anna 🙏 #100DaysToJANASENANIbday