1501
A BLASTING UPDATE is ready to fire up! 🥁🔥
Stay Tuned, Tomorrow 11 AM 💥
#BheemlaNayak @PawanKalyan
1502
1503
వైసీపీ రాజకీయ పరిశ్రమకి తప్ప అన్ని పరిశ్రమలకు నష్టాలు ఉన్నాయి. 😂
- @JanaSenaParty అధినేత శ్రీ @PawanKalyan గారు 🔥
#JSPForVizagSteelPlant
1504
స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణ ప్రకటించిన వారంరోజుల్లో జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు, ఢిల్లీ వెళ్లి కేంద్ర పెద్దలను కలిసి మా స్టీల్ ప్లాంట్ ని ఇతర వాటితో పోల్చుకోవద్దు. ప్రవేటీకరణ ఆపమని కోరారు.
- @JanaSenaParty పిఎసి చైర్మన్ @mnadendla గారు
#JSPForVizagSteelPlant
1505
మా దురదృష్టవశాత్తు మీలాంటి గొప్ప నాయకుడిని ఎన్నుకోలేకపోయాం, స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు అందరి తరపున
మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాం సార్.
- వైజాగ్ స్టీల్ ప్లాంట్ నిర్వాసితులు.
#JSPForVizagSteelPlant
1506
#JSPForVizagSteelPlant has started trending in India at 6th Place 💥
1507
1508
Here's the tag for the day:
👉 #JSPForVizagSteelPlant
1509
విశాఖపట్నం చేరుకున్న @PawanKalyan గారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటానికి మద్దతుగా జనసేనాని బహిరంగ సభ
Live Link: youtu.be/fO9HzxHpYzE
#JSPForVizagSteelPlant
1510
రా సైనికా..! కదలిరా సైనికా..!
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రవేటీకరణకు వ్యతిరేకంగా, నిర్వాసితులకు అండగా..
రేపు మధ్యాహ్నం 2 గం.లకు
జనసేనాని శ్రీ @PawanKalyan గారి సమక్షంలో కదంతొక్కనున్న జనసేన 💥
రండి.. తరలిరండి - స్టీల్ ప్లాంట్ ని కాపాడుకుందాం.
#VizagSteelPlant
1511
1512
• 38 మంది ప్రాణాల త్యాగఫలానికి ప్రతీక వైజాగ్ స్టీల్ ప్లాంట్. అక్టోబర్ 31వ తేదీన కదలిరండి స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం.
Desgin :- @Yashupawanist
#JSPForVizagSteelPlant
1513
Oct 31న విశాఖ ఉక్కు పరిరక్షణ సభకు హాజరు కానున్న శ్రీ @PawanKalyan గారు.
Posters for Print, HD Link: we.tl/t-xrWkf6q1HR
#JSPForVizagSteel #VizagSteelPlant #PawanKalyan