Pawanism Network(@PawanismNetwork)さんの人気ツイート(古い順)

1076
Siddu Gadi Rampage At BO 🤌🔥 #Kushi4K @PawanKalyan
1077
రణస్థలంలో " యువశక్తి " తడాఖా జనసేనాని సమక్షంలో నీ గళం వినిపించు జనవరి 12 వ తారీకున రణస్థలం, శ్రీకాకుళం జిల్లా ..! @JanaSenaParty @PawanKalyan
1078
Kalyan will take care about politics - @dirbobby
1079
Emergency!! Patient Name: Ramachandra Kustagi Surgery type : Open Heart Blood group: O+ve 10units Attendee Contact number:9121442670 Name: Anusha Hospital: Medicover Hitech City, Hyderabad
1080
📢 As part of JanaSena Yuvashakti, JSPK will be unleashed today at 6:30 PM. Get ready for a special hashtag.Stay tuned to @TrendPSPK
1081
నా సేన కోసం.. నా వంతుకు టీమ్ జనసేన సింగపూర్ విభాగం విరాళం !! @nrijanasenasg @GDSroy @JanaSenaParty
1082
Less than 20 min to go 💥 Stay tuned to Monster @TrendPSPK #YuvaShakti
1083
Start using the tag 👇 #WeAreWithJSPK
1084
#Trending at 4 Nation wide !! #WeAreWithJSPK
1085
1086
యువత మేలుకో .. మీ ప్రాంతం లో ఉన్న సమస్యలను నీకు జరిగిన నష్టాన్ని జనసేనాని వద్దకు తీసుకురా... అధికారం లో ఉండి మనల్ని పీక్కు తింటున్న నాయకులను తరిమి కొట్టే రోజు దగ్గర లోనే ఉంది ! జనవరి 12న రణస్థలం లో నీ గళం విని పించు !! ఛలో రణస్థలం ✊ #WeAreWithJSPK || @PawanKalyan
1087
#WeAreWithJSPK is Trending at 3rd Place 💥
1088
దేశ భవిష్యత్తును మార్చడానికి ప్రయత్నం చేస్తున్న ఒక స్టార్ @PawanKalyan 🙏 #WeAreWithJSPK
1089
జనం కోసం వచ్చిన నాయకుడు .. మీకు మీ బిడ్డల భవిష్యత్తు కు తను తోడుగా ఉంటాడు !! Always With You @PawanKalyan ♥️ #WeAreWithJSPK
1090
Forever with @PawanKalyan#WeAreWithJSPK
1091
మార్పు కోసం అడుగు వేస్తున్న జనసేనాని తో మన ప్రయాణం ముందు ముందు ఆంధ్ర రాష్ట్రానికి మంచి రోజులు తీసుకువస్తాయి .. ఈ రాష్ట్రానికి పట్టిన అవనీతి దుమ్మును వదలకొడదాం జనవరి 12న రణస్థలం లో జరిగే భారీ బహింగసభలో మన గొంతు వినిపిద్ధం ✊ ఛలో రణస్థలం 💥 #WeAreWithJSPK || @PawanKalyan
1092
Sending our best Wishes to Thala Ajith garu & the whole team of #Thunivu On Behalf Of @PawanKalyan Fans ❤️ #ThunivuFromTomorrow
1093
Best Wishes to Thalapathy @actorvijay garu and the Entire Team of #Varisu for their Grand Release TOMMOROW From All @PawanKalyan followers !! #VarisuFromTomorrow
1094
తరలి రా సేన .. జనసేనాని సమక్షంలో నీ గళం వినిపించు ✊ Ec :- @vamsi_thota_ #WeAreWithJSPK || @PawanKalyan
1095
విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. రేపు శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించే యువ శక్తి కార్యక్రమం కోసం విశాఖ చేరుకున్నారు. #YuvaShakti @JanaSenaParty
1096
Chief reached Vishakapatnam to attend the #YuvaShakti program which is organized at Ranasthalam in Srikakulam district tomorrow !!
1097
జనసేన యువ శక్తి సభా ప్రాంగణం డ్రోన్ విజువల్స్ 🔥 వివేకానంద వికాస వేదిక, రణస్థలం, శ్రీకాకుళం జిల్లా. @PawanKalyan #JanaSena #YuvaShakti #WeAreWithJSPK
1098
ఈరోజు (12-01-2023) శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే జనసేన యువశక్తి 'వివేకానంద వికాస వేదికకు' చేరుకోవడానికి రూట్ మ్యాప్. Google Maps Link: maps.app.goo.gl/EkLaY6E32VsqtG#JanaSena #Yuvashakti @JanaSenaParty
1099
Sending our best wishes to #Balakrishna Garu & Team #VeeraSimhaReddy For The Grand Release Today from @PawanKalyan Cults !!
1100
ఛలో రణస్థలం ✊