701
● హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా వాహనం మీదకు చేరుకునే సిస్టమ్
● జగిత్యాల జిల్లా కొండగట్టు క్షేత్రంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో వారాహి వాహనానికి ప్రత్యేక పూజలు తరువాత పర్యటనకు వారాహి
702
#PawanKalyan in & as #UstaadBhagatSingh 🔥
మనల్ని ఎవడ్రా ఆపేది..!
703
This time, it's beyond entertainment !! 🔥
Keep Calm & believe in Cult fan @harish2you !!
#UstaadBhagatSingh @PawanKalyan
704
Since Orkut days we used the term 'USTAAD' for our Mighty @PawanKalyan, now our Co-Cult @harish2you officially made it as a movie title 🔥
#UstaadBhagatSingh
705
యువ శక్తి
మన యువత.. మన భవిత
శ్రీకాకుళం జిల్లా రణస్థలం వేదికగా 2023 జనవరి 12వ తేదీన భారీ బహిరంగ సభ ద్వారా యువత సమస్యలపై గళమెత్తనున్న జనసేనాని శ్రీ @PawanKalyan గారు
706
'Varahi' Registration done ✅
No issues with the colour - Confirmed by Deputy transport commissioner.
707
నిన్నటి వరకు కలర్.. టైర్లు.. అని వాగిన వైసీపీ సన్నాసులు, Paytm కుక్కలు ఒకసారి ఇటు రండి రా.. twitter.com/TrendPSPK/stat…
708
అందుకే నిన్ను సన్నాసి అనేది 😂😂
709
❤️🙏 @PawanKalyan
710
డిసెంబరు 18న పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జనసేన కౌలు రైతు భరోసా యాత్ర
ఆత్మహత్య చేసుకున్న 286 కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనున్న జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు.
#JanaSenaRythuBharosaYatra
711
Special book on JanaSenani @PawanKalyan - "The Real Yogi" will be launched by #Trivikram garu, Today @ Prasad Labs, Hyderabad.
#TheRealYogi
712
713
THE REAL YOGI @PawanKalyan 🙏
714
పల్నాడులో జనసేనాని పవన్ కళ్యాణ్ గారు!
#JanaSenaRythuBharosaYatra
715
716
717
#KushiReRelease on 31st DEC 💥💥🕺
twitter.com/pspkmaniac7/st…
718
రాజీనామా ఎప్పుడు చేస్తున్నావ్ అరగంట రాంబాబు @AmbatiRambabu
719
రాష్ట్ర వ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు తోడుగా వుండి భరోసానిస్తూ ఇప్పటి వరకు ఏడు విడతల్లో 650 కుటుంబాలకు 6,50,00,000 రూపాయలు ఆర్థిక సాయం చేసిన జనసేనాని శ్రీ @PawanKalyan గారు
#JanaSenaRythuBharosaYatra
720
.@RojaSelvamaniRK గారు, టూరిజం మంత్రి అంటే పదవిని అడ్డుపెట్టుకుని మంత్రి హోదాలో ప్రజల సొమ్ముతో మీరు టూర్లు వేయడం కాదు, రాష్ట్రాన్ని టూరిజం రంగంలో ముందుంచుడం..
మెగా ఫ్యామిలీ మీద నోరేసుకుని పడే శ్రద్ధలో కొంచెమైనా మీ మంత్రిత్వ శాఖ మీద ఎంతో మేలు జరుగుతుంది
721
722
పార్లమెంట్ సాక్షిగా పేరు ఎత్తకుండా నీ గురించే చెప్తున్నారు @ysjagan
నీ దుబారా ప్రచార ఆర్భాటాల ఖర్చుల గురించి.. ఒక ఆలోచన, పద్ధతి దూరదృష్టి లేకుండా రాష్ట్రంలో ఆదాయ వనరులు సృష్టించకుండా చేసుకుంటూపోతే ఎటువంటి దుస్థితి ఏర్పడిందో దేశమంతటా మాట్లాడుకుంటున్నారు
పరువు తీస్తున్నావ్ కదా🤦🏽♂️
723
Stay tuned for this one 🔥🔥
Just a week to go to witness vintage @PawanKalyan in theatres 😎😎
#KushiReRelease
#KushiReReleaseOnDec31St twitter.com/PawanismNetwor…
724
పోలవరం ప్రాజెక్టు మీద ఆంధ్రా థానోస్ @ysjagan U-టర్న్ లు చూడండి
పూటకో మాట మాట్లాడుతూ మాటలు మార్చే నీకు అసలు పోలవరం పూర్తి చేయగల సమర్ధత వుందా @ysjagan ? twitter.com/JanaSenaParty/…
725
దేశంలో తలసరి రైతు అప్పుల చిట్టాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొదటి స్థానంలో వుండడం చాలా దురదృష్టకరం
దేశంలో రైతుల తలసరి అప్పు రూ. 74,121 కాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతుల తలసరి అప్పు రూ. 2,45,554 గా వుండడం గమనర్హం, రాష్ట్ర రైతుల అప్పు తీవ్రత తెలియచేస్తోంది twitter.com/JanaSenaParty/…