701
Emergency 🩸
Patient name : K Ravi
Age : 54
Blood group : A+ve
Location: Hyderabad
hospital: Star Hospital
Reason : Bypass Surgery
Requirement: Blood
Contact: +91 79816 68306
702
Are we equipping children with necessary skills and pre-requisites for an honest future? Or has the education system just become a hoax, where children enter and out, with none visible improvement or growth.
703
Firstly, how can we plan to make Andhra future-ready, when numerous young minds are not completing their education? What kind of future will they have if they lack basic skills and knowledge? What kind of work opportunities will be available to them once they reach adulthood? twitter.com/TrendPSPK/stat…
704
Will they be able to financially support themselves and their families in a viable manner in the future?
These questions deeply disturb us, making us question the standard of education that the children of today are being offered.
705
706
సమాధానాలు వున్నాయా @ysjagan ?
అది చేశాం, ఇది చేశాం అని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వం దీనికి బాధ్యత వహిస్తుందా?
707
708
709
మద్యపాన నిషేధం అని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మద్యం అమ్మకాల ప్రోత్సహించి ప్రజల ఆరోగ్యంతో, వారి జీవితాలతో ఆడుకుంటూ వారి జేబులు గుల్ల చేసి ప్రభుత్వ ఖజానా నింపుకుంటూ మొద్దు నిద్ర నటిస్తున్న ఆంధ్ర తానోస్ @ysjagan గారికి Good Morning Sir twitter.com/TrendPSPK/stat…
710
Deeply saddened to hear the news of Indira Devi Garu's demise. Condolences to Krishna garu, @urstrulyMahesh garu and family. May her soul rest in peace. Om Shanti 🙏
711
✓ JanaSena social media activists are a force to reckon with
✓ Their support is truly invaluable
✓ Will form an organized and formidable social media army very soon
- Chief @PawanKalyan's personal note to social media activists of @JanaSenaParty
712
713
🩸Urjent Need Blood🩸
Patient name:Elisamma
Age:36
Blood group:O+(possitive)
Unit's :2units
Problem: surgery
Phone number:8008991875
Hospital: GGH hospital Guntur
Plz🩸 donate blood save life's🙏
For more information contact Sneha Hastham Sudheer babu 9010429738
714
'నిప్పు రవ్వ రగిలింది చూడు' - JanaSena Version
This lyrical video will make your day 🔥✊💥
Lyrical Video - @Alwaysnaveen7
Original Song - From Uniki Movie on @adityamusic
716
717
అన్నొస్తున్నాడు స్కూల్ బస్సులన్నీ తరలించమని షెప్పండి
అన్నొస్తున్నాడు రోడ్లకు పరదాలు కట్టమని షెప్పండి
అన్నొస్తున్నాడు బజార్లు బంద్ పాటించాలని షెప్పండి
అన్నొస్తున్నాడు జనాలకి డబ్బులిచ్చి తరలించాలని షెప్పండి
అన్నొస్తున్నాడు బటన్ నొక్కి రాసిచ్చిన స్క్రిప్ట్ చదివి పోతాడని షెప్పండి
718
719
మన తరం చదువుకున్న చరిత్ర - అశోకుడు రహదారులకి ఇరువైపులా మొక్కలు నాటించెను. చెరువులు తవ్వించెను.
రాబోయే తరాలు చదవబోయే చరిత్ర - జగన్ పధకాలకు పేర్లు మార్చెను, పార్టీ రంగులు వేసుకొనెను
720
వైసీపీ అధికారంలో వుంటే వైఎస్సార్ - జగన్ పేర్లు
గతంలో టీడీపీ హయాంలో ఎన్టీఆర్ - చంద్రబాబు పేర్లు
వీళ్ల జేబులో నుండి వారి సొంత సొమ్ము తీసి ఏమైనా ఖర్చుపెడుతున్నారా?
ప్రజల సొమ్ముతో అమలు చేసే పథకాలకు వీరి పేర్లతో సోకులేంటో! సిగ్గుచేటు
721
722
➡️ నిపుణుల సలహామేరకు అక్టోబర్ 5 నుండి మొదలవాల్సిన యాత్ర వాయిదా.
➡️అక్టోబర్ నుండి నియోజకవర్గాల వారీగా సమీక్షలు, విజయవాడ వెస్ట్ తో మొదలు.
➡️వచ్చే ఎన్నికలలో రాజ్యాధికారమే లక్ష్యం.
youtu.be/fr3FtczyaBw
723
విజయం సాధించాలి అనే తపన, లక్ష్యం ఉన్న అభ్యర్థులనే బరిలో దింపుతాం, అసీంబ్లీలో ఈసారి జనసేన జెండా రెప రెప లాడాలి...✊✊
@PawanKalyan @JanaSenaParty
724
మార్పు కోసం అడుగులు వేస్తున్న జనసేనకి ఒక అవకాశం ఇచ్చి చూడండి. 🙏🙏
@PawanKalyan @JanaSenaParty
725
చెట్టు మీద ఉన్న పక్షి అయితే ఎగిరిపోతుంది కానీ చెట్టు ఎక్కడికి వెళ్ళిపోతుంది. తుఫాన్లు చుట్టు ముట్టినా అది ఈ నేలకే అంకితమై ఉంటుంది. నేను కూడా నా పార్టీని, నేలను, దేశాన్ని, సమాజాన్ని వదిలే ప్రసక్తే లేదు. 🔥
@PawanKalyan @JanaSenaParty ✊✊