826
On huge demand from Fans & Public, One more show added in Sudershan 35mm at 11:15AM.
Book your tickets now in @bookmyshow.
#JALSA4K #JalsaOnSep01st twitter.com/TrendPSPK/stat…
827
Thammudu Trending at No 2 🔥🔥
Bookings opened in Prasads for August 31st Book your tickets Fast !!
#PawanKalyan
828
'Industry lo prathi okkariki telusu..oka pedda sound vachindante adhi Kalyan Babai entry ayyuntademo ani andariki fix aypoyi undi..'
Konni saaswatham @PawanKalyan 🙏
Watch the loudest roar at #PKForSundar
Live: youtu.be/7D1RNkn0ae8
829
రాష్ట్రంలో రోడ్లు అధ్వాన్నంగా వున్నాయంటే వర్షాల వలన రోడ్లు వేయలేకపోయారని కాకమ్మ కబుర్లు చెప్పి మీ వైఫల్యాన్ని బయట పెట్టుకున్నారు
వర్ష కాలం తిరిగి వచ్చేసింది, ఇప్పటికీ రోడ్లు అదే స్థితిలో వున్నాయి, ఈసారి ఏమి సాకులు చెప్తారు?
నిద్రలేవండి సీబీఐ దత్తపుత్రా @ysjagan
#GoodMorningCMSir
830
#Jalsa4K RTC X ROADS TOTAL 8/8 SHOWS FULLS.
HISTORICAL RECORD 🔥🔥🤙🤙 twitter.com/TrendPSPK/stat…
831
నోవోటెల్ నుండి బయలుదేరే ముందు వైసీపీ ప్రభుత్వ ప్రోద్బలంతో అక్రమ అరెస్టుల అనంతరం విడుదలైన నాయకులతో పవన్ కళ్యాణ్ గారు భేటీ అయ్యారు
#YCPCriminalPolitics
833
తాను వెళ్తే పోలీసుల పహారాలో పరదాలు కట్టుకుని వెళ్తాడు
పవన్ కళ్యాణ్ వెళ్తే పోలీసులతో కంచెలు అడ్డువేయుంచి అడ్డుకుంటాడు
ఎందుకయ్యా నువ్వు అసలు @ysjagan? ఏమి ఉపయోగం నీతో?
#JanaSenawithIppatam
834
835
- జనసేనాని పవన్ కళ్యాణ్ గారు జగనన్న కాలనీల సామాజిక తనిఖీని (Social Audit) ప్రకటించారు
- ఆంధ్రా థానోస్ జగన్ రెడ్డి ఇప్పటం గ్రామంలో జనసేన మద్దతుదారుల ఇళ్లను కూల్చివేశాడు
అత్యంత పిరికి రాజకీయ నాయకుడిగా @ysjagan ని చరిత్ర గుర్తుంచుకుంటుంది
#JSPStandsWithIppatam
836
837
ప్రభుత్వం భూసేకరణ కోసం ఎంత ఖర్చు చేసిందో మంత్రులకే తెలియని పరిస్థితి.
ప్రకటనల్లో 23,535కోట్లు అని చెప్పి,ఇప్పుడు 11వేల కోట్లే అంటే ఏది నిజం?
అసలు ఎంత ఖర్చు చేసారో, ఎవరెవరి దగ్గర ఎంతకి కొనుగోలు చేసారో, వాటి మీద శ్వేత పత్రం విడుదల చేసే దమ్ముందా? twitter.com/SakshiHDTV/sta…
838
హవాయి చెప్పులు వేసుకున్న వారితో రాజకీయాలు చేయిస్తానన్న @PawanKalyan గారు చెప్పిన మాటలకు ఈ రోజు మీ ముందు మాట్లాడుతున్ దళిత యువకుడ్ని అయిన నేనే నిదర్శనం
- @JanaSenaParty ప్రధాన కార్యదర్శి @pedapudi007 గారు
#JSP10thFormationDayMeet
839
మీరు మూడవ దశ జనసేన క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారా?
అయితే #IamJSPActiveMember టాగ్ తో ట్వీట్ చేయండి
840
జనసేన క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం రేపటి నుండే ప్రారంభం
అందరూ క్రియాశీలక సభ్యత్వం తీసుకుని జనసేన కుటుంబంలో సభ్యులు కండి twitter.com/TrendPSPK/stat…
841
Here's the Hashtag:
#IamJSPActiveMember
842
Celebrate and experience the euphoria of @PawanKalyan as Sanjay Sahu with the POWER crowd.
#Jalsa4K celebrations details for exclusive fans show:
Location: Galaxy Theaters Grandscape, Dallas, TX
Time: 5PM CST
#JalsaOnSep01st
843
కోడికత్తి ఎటాక్ చేసింది ఎవరు అమరూ? @gudivadaamar
మీ ప్రభుత్వం లో ఇప్పటి వరకు కేసు ముందుకి కదలలేదు, అరెస్ట్ చేయలేదు అంటే దాడి డ్రామా చేసింది వైసీపీ కార్యకర్తా? కాదా?
#YCPCriminalPolitics twitter.com/NTVJustIn/stat…
844
జనసేనాని పై కుట్ర !
youtu.be/WAibsclTq2A
845
3000 Tenant Farmer's Families& Education For Thier Children
One Man Shri @PawanKalyan Carrying it on his shoulders🙏
Let’s all be a small part of it & Donate for the cause
🔗 : janasenaparty.org/donations
PhonePe/GPay/PayTM - 7288040505
#MyJANASENA_MyContribution
846
#JanaSenaWithIppatam is trending officially in India at 2nd Place 🔥
848
ఫేక్ ఎడిట్లు, ఫేక్ ప్రచారాలు లేకుండా నీతిగా, నిజాయితీగా జనసేన పార్టీ ని ఎదుర్కొనే దమ్ముందా?
'ఫేక్' లేకుండా !?
మీ వల్ల అవుతుందా?
పై నుండి క్రింద వరకు పార్టీ మొత్తం ఫేక్ గాల్లే, తప్పుడు మాటలు, తప్పుడు ప్రచారాలు
పరిపాలన చేతకాక ఫేక్ కి అలవాటు పడ్డారు
#YCPFakeBrathuku
849
Those who need design of
#JSPMembershipPhase3
with the below template, kindly Dm to @TeamPKEditors
with your name, constituency, phone number and photo. They will try to do it ASAP!!
850
#JanaSenaForVizag is now trending in INDIA trends @ 5th place.