528
రాజకీయాల్లో అవసరాలు ఉంటాయి. లంచాలు తీసుకుంటున్న. నేనేమీ అన్న హజారే కాదు అంటున్న అంబోతు మంత్రి
బహిరంగంగా ఒప్పేసుకున్నాడు. ఇప్పుడేం చేస్తారు ?
529
అందరూ ఇలా ఉండరు అని Paytm గొర్రెలు అర్థం చేసుకోవాలి. twitter.com/Sachin_Ro45/st…
530
2016 లో జరిగిన సర్పంచ్ ఎలక్షన్స్ తప్ప వరసగా 9 సార్లు కాంగ్రెస్/ వైసీపీ సపోర్ట్ వాళ్ళే గెలిచారు మా వూర్లో. ఇలాంటి ఊర్లో జనసేన బ్యానర్లు పడ్డాయి ఫస్ట్ టైం.... సంక్రాంతి పండగ లో వాటి గురించే డిస్కషన్ అందరూ.
లాస్ట్ టైం 30 ఓట్లు పడ్డాయి జనసేన కి మా ఊర్లో... ఈసారి 500+ ఎక్స్పెక్టింగ్
531
532
ఇప్పటం గ్రామానికి వెళ్లి వచ్చే రోడ్లేమో 30 అడుగులు కూడా ఉండవు కానీ ఊర్లో మాత్రం 120 అడుగుల రోడ్డు వేస్తాడు అంట జగన్ రెడ్డి... Ego కి పోతున్నావు జగన్... నీ నాసనాన్ని నువ్వే కొని తెచ్చుకుంటున్నావు.
@PawanKalyan | #ippatamvillage
533
534
Freebies Ane concept e vote bank tayaru chesukovadam kosam.
Aa freebies valla madhya taragathi valla pai bhaaram perugutundi. Ilantivi encourage cheyaludadu.
#APNeedsPawanKalyan
@PawanKalyan | @JanaSenaParty
535
AP lo 2020 2021
మహిళల హత్యలు 853 956
అత్యాచార ఘటనలు 1095 1188
మహిళల పైన నేరాలు 17089 17752
వీటి పైన పోరాడాలి మీరు @padma_vasireddy గారు... ఇవి మానేసి వైసీపీ భజన బృందం లో చేరొద్దు
#APWomenCommissionExposed
536
#Varahi Registration done ✅
No issues with the colour - Confirmed by Deputy transport commissioner 👍
@PawanKalyan | @JanaSenaParty
537
Law and order nijamga balamga lekapote samaajam chala ksheeninchi potundi
@PawanKalyan | @JanaSenaParty
539
#RRR fever 😂😂
@PawanKalyan next movies
540
Om shanthi @Govardhan_JSP 🙏
541
అక్రమ అరెస్టులను ఎదుర్కొని దైర్యంగా నిలబడిన జనసేన నాయకులతో జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు ఆత్మీయ సమావేశం..!
543
Busy untavu le kani personal assistant ni pakkana pettukuni aa double chin meed konchem concentration pedite bauntadi kada @PawanKalyan anna... leda light beard maintain chey
544
వారాహి తో వస్తా... రెడీ గా ఉంది. ఎవరు ఆపుతారో చూస్తా - @PawanKalyan
#JanaSenaYuvaShakti
545
డైమండ్ రాణి @RojaSelvamaniRK 😂😂
546
ఓట్లు వేసిన , వెయ్యకపోయిన నేను మాత్రం మీకు అండగానే ఉంటాను - జనసేన అధినేత శ్రీ @PawanKalyan గారు ..!
547
@PawanKalyan శ్రీకాకుళం జిల్లా, పలాస నియోజకవర్గం, మందస మండలం హరిపురం లో దారుణం. ఇద్దరు మహిళలపై కంకర కుప్ప, ట్రాక్టర్‌తో అమాంతం పోసేసిన వ్యక్తులు.
సచ్చిపో పర్లేదు అంటూ చోద్యం!
548
549
@KChiruTweets Jr.Charan / jr.Upasana on the way.
Congrats Charan/upasana garu 🥳
550
@PawanKalyan Ready for battle 🔥🔥