Fastest 10k likes for @ahavideoIN 1. @PawanKalyan Teaser: 27min 2. #PawanKalyanOnAHA Glimpse: 30min BAAP OF ALL EPISODES
The OG @PawanKalyan arrives in style...🔥 1 million+ real time views 120K likes in just an hour ..! 🔗 youtu.be/NhadAnD5aqI #PawanKalyanOnAha
తిరుపతి దేవాలయాల డబ్బులు కూడా గవర్నమెంట్ ఖజానా లోకి ట్రాన్స్ఫర్ చేయించుకుని మళ్లీ వాటితో చర్చిలు కట్టిస్తున్నాడు... పాస్టర్ లకు నెల జీతాలు ఇస్తున్నాడు. ఇందులో interfere అయితే మత రాజకీయాలు అని అనుకుని interfere అవ్వకపోతే కష్టం అన్ని పార్టీలకు.
IDLE BRAIN uncle teaser ledu annaru... Eroju news articles emo JAN 26e Ani vesestunnaru. Meeru em cheppaddu @venupro @MegaSuryaProd ... Release ayye mundu roju cheppandi chalu :) #HariHaraVeeraMallu
2019 lo janasena ki support chesedi vote hakku Leni pillale annaru .. ippudu 2024 elections ki vallandariki vote hakku vaatundi... JSP % pakkaga perugutundi. Varahi yatra success ayte chala areas lo prabhavitam chupinchagalam @JanaSenaParty | @PawanKalyan
First half ayindi... Fully satisfied Abba.... Idi kada maku telisina MEGA STAR asalu 🔥🔥🙏 DSP mass anety 🔥🔥💥💥 #WaltairVeerayya
ప్రజలు : మీరు దావోస్ వెళ్లేలేదా ? @gudivadaamar : అక్కడ చలి ఎక్కువ ఉంటది. మా ఆరోగ్యాలు ఏమైపోవాలి ఇలాంటివారినే మంత్రులను చేస్తాడు ఆ ముఖ్య మంత్రి.
జాతీయ జెండా కు కూడా గౌరవం ఇవ్వట్లేదు
వారాహి ని ఆపితే పాదయాత్రే - నాగ బాబు 🔥 దమ్ముంటే ఆపి చూడు జగన్ రెడ్డి.
WW collections in 10 days, Share : 123.5C+ Gross : 200C+ #WaltairVeerayya oora mass batting 🔥
నామినేటెడ్ పదవులు - రెడ్లు 742/941 ( 76%) వైస్ ఛాన్సలర్ పోస్టుల - రెడ్లు 10/12 (82%) ప్రభుత్వ సలహాదారులు - రెడ్లు 35/42 (82%) ప్రభుత్వ విప్ పదవులు - రెడ్లు 4/6 (65%) ప్రభుత్వ న్యాయవాదులు - రెడ్లు 30/40 (75%) YCP government ante caste based politics 🙏 #SaveAPfromYSRCP
హైదరాబాద్ నుంచి కొండగట్టు బయలుదేరిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు #JanasenaChaloKondagattu
ఈ నెల 26న కన్నా లక్ష్మీ నారాయణ గారితో పాటు 500 మంది చిన్న నాయకులు మరియు కార్య కర్తలు బీజేపీ నుండి జనసేన లోకి చేరనున్నారు. కన్నా గారు సత్తెనపల్లి నుండి పోటీ చేసే అవకాశం. ఆంబోతు గాడికి పగలాలి మొదట.
పొత్తులు కుదరకపోతే సింగిల్ గానే ఎలక్షన్స్ కు వెళ్తాము - @PawanKalyan 💥💥
ఫ్లెక్సీ ల్లో కళ్యాణ్ ఫోటో పెడితే నోటీసులు ఇస్తానని బెదిరించావు అంటగా @somuveerraju ... నువ్వు వైసీపీ కి అమ్ముడుపోయావు అని బయట టాక్ ..! ఇలా ఉంది @BJP4Andhra మీ పరిస్థితి.
ఆంధ్ర ప్రదేశ్ కి అభయ హస్తం
గద చేతపట్టి వారాహిపై యుద్దానికి బయలుదేరిన అంజనీ పుత్రుడు @PawanKalyan ఇక మిగిలింది లంకా దహనం, రావణ సంహారమే ✊ #Varahi
Latest English papers news articles : (1/n) @JanaSenaParty | @PawanKalyan
జనసేన లోకి వచ్చిన వైజాగ్ వైసీపీ కార్పొరేటర్ 👍
రాయలసీమ ప్రాంతం నుండి వచ్చిన నాయకులు సంవత్సరాలుగా సీఎం గా ఉన్నారు. రాయలసీమకు ఏం చేశారు ? - శ్రీ @PawanKalyan గారు.
తల్లి ఈ పార్టీ లోకి రాదు. చెల్లి ఈ రాష్ట్రం లోకి రాదు. భార్య గుడి లోకి రాదు. ఈయన పరదా లేకపోతే ప్రజల లోకి రాడు. - కుసుంపూడి శ్రీనివాస్, జనసేన అధికార ప్రతినిధి.
ఇదిదా వైఎస్ రాజకీయం ..!