జగన్ గారిలాగ ప్రతిపక్షంలో ఉన్నపుడు ఒకమాట, అధికారంలోకి వచ్చాక ఒక్కమాట మాట్లాడే దిగజారుడు రాజకీయాలు మేము చెయ్యం - @PawanKalyan #YCPCriminalPolitics
మరికాసేపట్లో మంగళగిరి కార్యాలయంలో @PawanKalyan గారు ప్రెస్ మీట్ 👍
ప్రభుత్వం మీద పోరాటం, పోలీస్ శాఖ పై కాదు - @PawanKalyan
విశాఖపట్నంలో జనసేన నేతలు, కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేసి హత్యాయత్నం కేసులు పెట్టారు. దీనిపై న్యాయ పోరాటం చేసేందుకు మంగళగిరి పయనమైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు. విశాఖలో ప్రజలకు కనీసం అభివాదం చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోలీసులు ఆంక్షలు విధించారు.
సొంతపార్టీ వాళ్లే నన్ను కామెడీ ఐటమ్ గా మార్చేశారు, ఇంక నేను రాజకీయాల్లో ఉండడమెందుకు - వైసీపీ ఎమ్మెల్యే రోజా..! twitter.com/yskanth/status…
Novotel nundi bayaluderi Sampath vinayak Temple meeduga Convent jn. Post fly over meeduga Airport cherukune avakasam @JanaSenaParty | @PawanKalyan
Reason why YCP want vizag as capital so badly...! దోచుకు తిందాం అనే 🙏 #SaveAPfromYSRCP #JanasenaForVizag
ప్రత్యేక హెలికాప్టర్ లో వైజాగ్ నుండి విజయవాడకు @PawanKalyan. గవర్నర్ ను కలవనున్న జనసేనాని, అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందుబాటులో వుంటారు. #PawanKalyanInVizag
ఎదుటివారిని ఎలా గౌరవించి మాట్లాడాలో మా జనసేన అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారిని చూసి నేర్చుకోండి తానోస్ @ysjagan రెడ్డి..!
కళ్యాణ్ గారు వైజాగ్ వస్తారు అని ప్లాన్ చేసిన ప్రతి సారి అడ్డంకులు తప్పవు. వైజాగ్ ని భూకబ్జా లు, బాక్సైట్ గనుల ఎక్స్పోర్ట్ అండ్ గంజ హబ్ గా మార్చేశారు వైసీపీ వాళ్ళు. డ్రొన్లు కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఎంత తప్పు చేస్తున్నారో ఆలోచించండి #YCPCriminalPolitics