176
87 C+ Share in just 5 days 🔥🔥🔥
#WaltairVeerayya
177
"నేను నా వారాహి మీద ఆంధ్రప్రదేశ్ రోడ్ల మీద తిరుగుతాను. ఎవడు ఆపుతాడో రండి చూసుకుందాం" - @PawanKalyan
178
#WaltairVeerayya talk enti ?
179
తుపాను బాధిత రైతులకు తక్షణం ఆర్థిక సహాయం అందించాలి - @PawanKalyan
180
fans : sorry andi... Kushi movie ki acceptance ledu Ani telika 1C+ advance bookings pettesam
#KushiReRelease
181
మరికాసేపట్లో మంగళగిరి కార్యాలయంలో @PawanKalyan గారు ప్రెస్ మీట్ 👍
182
.@PawanKalyan in Vijayawada 🔥
183
కళ్యాణ్ గారు వైజాగ్ వస్తారు అని ప్లాన్ చేసిన ప్రతి సారి అడ్డంకులు తప్పవు. వైజాగ్ ని భూకబ్జా లు, బాక్సైట్ గనుల ఎక్స్పోర్ట్ అండ్ గంజ హబ్ గా మార్చేశారు వైసీపీ వాళ్ళు.
డ్రొన్లు కూడా ఒప్పుకోవట్లేదు అంటే ఎంత తప్పు చేస్తున్నారో ఆలోచించండి
#YCPCriminalPolitics
184
First half ayindi... Fully satisfied Abba.... Idi kada maku telisina MEGA STAR asalu 🔥🔥🙏
DSP mass anety 🔥🔥💥💥
#WaltairVeerayya
185
సొంతపార్టీ వాళ్లే నన్ను కామెడీ ఐటమ్ గా మార్చేశారు, ఇంక నేను రాజకీయాల్లో ఉండడమెందుకు - వైసీపీ ఎమ్మెల్యే రోజా..!
twitter.com/yskanth/status…
186
ఢిల్లీ నుండి నాకు నిఘా వర్గాల హెచ్చరిక ముందే వచ్చింది, నా మీద దాడులు చేస్తారని. మా వాళ్లకు జైల్లో భోజనాలు కూడా చేయలేదు అని @DrSandeepJSP చెప్పారు. మీ పదవి మీకు ఎక్కువ కావచ్చు మాకు కాదు, ప్రజాస్వామ్యం ఇంకా బలోపేతం కావాలి, నేర చరిత్ర నాయకులు అధికారంలో వున్నారు - @PawanKalyan గారు
187
.@PawanKalyan garu met @urstrulyMahesh garu and extended his condolences ..!
188
.@PawanKalyan anna tweet vey mana Kreem babai ki award vachindi.
189
Balayya Babu suggested @PawanKalyan as hero for #BheemlaNayak
190
Response for the glimpse of #HariHaraVeeraMallu at Sandhya 70MM during #WaltairVeerayya song launch 🔥🔥
191
ఫ్యూడలిస్టిక్ కోటలని బద్దల కొట్టక తప్పదు - @PawanKalyan
192
ఆడపిల్ల పుట్టగానే ఆడపిల్ల అంటారు. ఎందుకంటే ఆడ పిల్ల కాబట్టి. మీ ఆవిడ ని మీ ఆవిడ అంటారు ఎందుకంటే ఆవిడ మీ ఆవిడ కాబట్టి - వైఎస్ షర్మిల 👌
193
.@BharatYSRCP 🤣🤣
194
కళ్యాణ్ గారి పైన అవ్వకున్న నమ్మకం కొంచెమైనా చదువుకున్న మూర్ఖులకు వస్తే ఆంధ్ర ప్రదేశ్ బాగుపడుద్ది..!
195
ప్రధాని @narendramodi గారితో ఈరోజు జరిగిన భేటీతో మన ఆంధ్రప్రదేశ్ కు మంచి రోజులు వస్తాయి అని బలంగా నమ్ముతున్నా - @PawanKalyan గారు
196
అరటి పండు తొక్క... జగనన్న బొక్క
అనడంలో తప్పు లేదు అంటున్న జర్నలిస్ట్ సాయి
197
ఒకప్పుడు కళ్యాణ్ ని ట్విట్టర్ cm అని హేళన చేసిన బ్యాచ్ అంతా ఇప్పుడు వాళ్ళ శాఖ కు సంబందించిన పనులు మానేసి అదే ట్విట్టర్ లో ట్వీట్లు వేస్తున్నారు
198
This DEC27th, @PawanKalyan - Episode of #UnstoppableWithNBKS2 🔥🔥
199
Wishing a very happy birthday to our dynamic leader @DrSandeepJSP garu..!