101
102
ప్రభుత్వం మీద పోరాటం, పోలీస్ శాఖ పై కాదు - @PawanKalyan
103
జనసేన అధినేత @PawanKalyan గారు ఇచ్చిన 50L రూపాయలు వైఎస్సార్ కళ్యాణ మండపం కి ఇవ్వమని అడిగారు అంట వైసీపీ వాళ్ళు... సిగ్గులేని బ్రతుకులు
104
మనల్ని ఎవడ్రా ఆపేది 🔥
105
ఊరికి వెళ్ళే రోడ్డు వెయ్యడు కానీ ఊర్లో 120 ఫీట్ రోడ్డు వేస్తాడు అంట 🙄🙏
#SaveAPfromYSRCP
@PawanKalyan | @JanaSenaParty
106
చేసినా చేస్తాడు జగన్ రెడ్డి... వాడ్ని నమ్మలేం.
పాపం భయం తో ఉండుంటారు వైసీపీ ఎమ్మెల్యే లు మంత్రులు 😅
@PawanKalyan | @JanaSenaParty
twitter.com/Divakar_Reddy8…
107
109
వారాహి ని ఆపితే పాదయాత్రే - నాగ బాబు 🔥
దమ్ముంటే ఆపి చూడు జగన్ రెడ్డి.
111
112
గుర్తుతెలియని వ్యక్తులు సోమవారం అర్ధరాత్రి @PawanKalyan గారి నివాసం వద్ద హల్చల్. సెక్యూరిటీ బౌన్సర్లు మీద దాడి చేస్తూ పచ్చి బూతులు తిట్టిన దుండగులు. Cctv ఫుటేజ్ పోలీసులకు ఇచ్చిన జనసేన పార్టీ.
113
114
రెండు మంచి క్వెషన్స్ అడిగారు దానికే సమాధానం ఉండదు అనుకునేలోపు చివరగా అడిగినది అయితే 😂
లాస్ట్ టైం టీడీపీ లో ఉన్నట్టు ఉన్నారు.. వైసీపీ అధికారం లోకి వచ్చేసరికి వైసీపీ లోకి వచ్చేశారు. మీ పని బావుంది సార్... జంపింగ్ జపంగ్ అంట 🥱
115
ఆంధ్ర ప్రదేశ్ రాజధాని మీద మాటలు మార్చిన జగన్ రెడ్డి..!
#SaveAPfromYSRCP | @PawanKalyan
116
విశాఖపట్నంలో జనసేన నాయకులపై రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా బనాయించిన హత్యాయత్నం కేసుకు సంబంధించి 9 మందికీ గౌరవ ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు బెయిల్ మంజూరు చేయడం సంతోషకరం - @PawanKalyan
117
#HariHaraVeeraMallu director KRISH garu focusing on illusionary reality..!
From the sets of HHVM from RFC, HYD
118
Twitter Blue ☑️
119
వైసీపీ ఎమ్మెల్యే లకు... మేము బలంగా ఎదుర్కొంటాం. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మేము పారిపోయే వ్యక్తుల కాదు. నోరు జారే ప్రతి వైసీపీ ఎమ్మెల్యే బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. - @PawanKalyan
120
నీకు దండం పెడతాం @ysjagan రెడ్డి... ఏంటి మీ బాధ అసలు 🙄🙏
121
జగన్ గాడు మీకు సీఎం ఏమో .. మాకు 6093 క్రిమినల్ గాడు
123
Just For your Information :
AHA subscription - 399
FEST299 CODE use cheste 299 ke
HDFC card vadite extra 100 off
199 ke 1 year subscription techukovachu.
124
Vintage @PawanKalyan 😍
125
ఫ్లెక్సీ ల్లో కళ్యాణ్ ఫోటో పెడితే నోటీసులు ఇస్తానని బెదిరించావు అంటగా @somuveerraju ... నువ్వు వైసీపీ కి అమ్ముడుపోయావు అని బయట టాక్ ..!
ఇలా ఉంది @BJP4Andhra మీ పరిస్థితి.